Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చిత్రంగా రజినీకి శ్రీదేవి తల్లిగా కనిపించిందే..!

చిత్రంగా రజినీకి శ్రీదేవి తల్లిగా కనిపించిందే..!

  • June 16, 2020 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిత్రంగా రజినీకి శ్రీదేవి తల్లిగా కనిపించిందే..!

70 ఏళ్ళ వయసు ఉన్న రజినీకాంత్ కు.. అతిలోక సుందరి శ్రీదేవి తల్లిగా నటించిందా..? వినడానికి చాలా కామెడీగా అనిపించక మానదు. ఇంతకీ ఇది నిజమేనా.. అంటే అవుననే తెలుస్తుంది.టాలీవుడ్ లో ఈమె మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు వంటి వారితో నటించింది. అంతేకాదు నిన్నటి తరం స్టార్ హీరోలైన చిరంజీవి, వెంక‌టేష్, నాగార్జున వంటి వారి సినిమాల్లో కూడా నటించింది. ఇక సౌత్ ఇండియన్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా పలు సినిమాల్లో న‌టించిన శ్రీదేవి..

ఓ చిత్రంలో అయితే రజినీకాంత్ కు తల్లిగా కూడా నటించిందన్న విషయం చాలా మందికి తెలీదు.అసలు అది ఎలా సాధ్యమయ్యింది అనేగా మీ డౌట్? విషయం ఏమిటంటే శ్రీదేవికి 13 ఏళ్ళ వయసున్నప్పుడు ఆ పాత్ర చేసినట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి ప్రేక్షకులకు ఇది కాస్త విడ్డూరంగా అనిపించొచ్చు కానీ..అప్పటి పేక్షకులకు మాత్రం ఈ విషయం తెలిసిందే. అప్పటి స్టార్ దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన ‘మూండ్రు ముడిచ్చు’ అనే చిత్రంలో ఈ అంశం చోటుచేసుకుంది.

Sridevi played stepmother role for Rajinikanth1

ఆ చిత్రంలో రజినీకి, శ్రీదేవి.. సవతి తల్లిగా నటించింది. ఈ చిత్రం కథ ప్రకారం.. ‘దురుద్దేశంతో శ్రీదేవిని, తను ప్రేమించిన వ్యక్తి నుండీ విడదీస్తాడు రజినీ. ఈ ‘కారణంతో రజినీ పై ఎలాగయినా సరే పగ తీర్చుకోవాలి’ అనే ఉద్దేశంతో.. అతని తండ్రిని పెళ్లి చేసుకొని.. రజినీకి సవతి తల్లిగా మారుతుంది శ్రీదేవి. అలా రజినీకి.. శ్రీదేవి తల్లిగా నటించిందన్న మాట. అయితే తరువాత చాలా సినిమాల్లో రజినీ సరసన హీరోయిన్ గా కూడా నటించింది శ్రీదేవి.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajini
  • #Rajinikanth
  • #Sridevi

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

9 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

10 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

10 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

10 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

10 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

12 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

13 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

14 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

15 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version