శ్రీనివాస కళ్యాణం ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నికోట్లా ?

  • August 8, 2018 / 12:32 PM IST

లై, చల్ మోహన్ రంగ వంటి అపజయాల తర్వాత యువ హీరో నితిన్ చేసిన సినిమా “శ్రీనివాస కళ్యాణం”. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు (ఆగస్ట్ 9 ) న విడుదలకానుంది. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉంది. ఆడియన్స్ కి ఒక సినిమాకి కాకుండా పెళ్ళికి వెళ్లిన ఫీలింగ్ ని ఈ సినిమా అందిస్తుందని ప్రచార వీడియోలు స్పష్టం చేశాయి. అందుకే ప్రీ రిలీ బిజినెస్ భారీగా జరిగింది. ఏరియాల వారీగా బిజినెస్ వివరాలు….

నైజాం : 7.50 కోట్లు
సీడెడ్ : 3.60 కోట్లు
నెల్లూరు : 0.90 కోట్లు కృష్ణ : 1.70 కోట్లు
గుంటూరు : 2.00 కోట్లు
వైజాగ్ : 2.60 కోట్లు ఈస్ట్ గోదావరి : 1.80 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.50 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో : 21.60 కోట్లు
కర్ణాటక : 1.50 కోట్లు
ఇతర ప్రాంతాల్లో : 0.50 కోట్లు ఓవర్సీస్ : 3.40 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 27.00 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus