Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » భర్తని చివరి చూపు కూడా చూడని నటి.. ఎందుకంటే..?

భర్తని చివరి చూపు కూడా చూడని నటి.. ఎందుకంటే..?

  • March 28, 2023 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భర్తని చివరి చూపు కూడా చూడని నటి.. ఎందుకంటే..?

సినిమా వాళ్ల జీవితాలు బయటకి కనిపించేంత అందంగా ఏమీ ఉండవు.. సంపాదనను బట్టి లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారు కానీ సామెత చెప్పినట్టు ఎవరి కష్టాలు వారికుంటాయి.. ఇటీవల అప్పటి నటీనటులు తమ పర్సనల్, ప్రొషెషన్ గురించిన అరుదైన విషయాలు షేర్ చేసుకుంటున్నారు.. అవి తెలిసి పరిశ్రమ వారితో పాటు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.. తాజాగా ప్రముఖ నటుడు కన్నడ ప్రభాకర్ మూడో భార్య నటి అంజు తన జీవితంలోని చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.. కన్నడ ప్రభాకర్.. అలియాస్ టైగర్ ప్రభాకర్.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించారు..

తెలుగులో చిరంజీవితో ‘పసిపాడి ప్రాణం’, ‘రాక్షసుడు’, ‘కొదమ సింహం’, ‘జగదీక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమాలు చేశారు.. అప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్న ప్రభాకర్ ఆ విషయాన్ని దాచి పెట్టి మరీ నటి అంజుని వివాహం చేసుకున్నారు.. తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన అంజు.. ‘శేషు’ సినిమాలో రాజ శేఖర్ వదినగా కనిపించారు.. తెలుగులో శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు.. తన 17వ ఏట తన కంటే సుమారు 30 ఏళ్ల పెద్దవాడైన ఓ నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది?..

తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయాలను తాజాగా వెల్లడించారామె.. ‘‘ఓ కన్నడ సినిమా చేసేందుకు బెంగళూరు వెళ్లినప్పుడు… కన్నడ ప్రభాకర్.. తన సన్నిహితుల ద్వారా నన్ను పెళ్లి చేసుకుంటానని కబురు పంపారు.. అప్పుడు నా వయస్సు 17 ఏళ్లు, నేను పెళ్లికి సిద్ధంగా లేనని, సినిమాలు చేయాలనే అనుకున్నాను.. అయితే పదే పదే అడగటంతో ఈ విషయం గురించి అమ్మ, నాన్నలకు చెప్పాను.. అమ్మ బెంగళూరుకు వచ్చి కన్నడ ప్రభాకర్‌ని చూసి షాక్ అయ్యింది.. ఎందుకంటే.. అప్పటికే ఆయన వయస్సు నా నాన్న కంటే ఎక్కువ, సుమారు 50 ఏళ్లు ఉంటాయి..

అయితే అమ్మ చెన్నై వెళ్లిపోతే.. నేను ఇంటికి వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించాను.. అయినా అమ్మ, నాన్నలు అంగీకరించలేదే, అయితే వారి పర్మిషన్ లేకుండానే అతడిని వివాహం చేసుకున్నాను.. ఆరు నెలలు కాపురం చేశాక.. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో తన పిల్లల్ని చూపించారు.. అప్పటికే ఆయనకి రెండు పెళ్లిళ్లు జరిగాయి, నేను మూడవ దాన్ని అని తెలిసి మోసపోయానని అర్థమైంది.. పెళ్లికి ముందు ఈ విషయం చెప్పకుండా.. నన్ను నమ్మక ద్రోహం చేసి పెళ్లి చేసుకున్నారు.. తనను చాలా నమ్మాను.. వాళ్లు కూడా అలాగే మాట్లాడారు..

ఈ విషయం జీర్ణించుకోలేక.. ఆ వయస్సులో ఏమీ చేయలేక తిరిగి తల్లిదండ్రులకు వచ్చేశాను.. నేను నిలదీసినందుకు కన్నడ ప్రభాకర్ నన్ను బ్యాడ్ చేశారు.. ఇంట్లో నుండి వెళ్లిపోయేటప్పుడు.. ‘తిరిగి ఈ ఇంటికి రాను.. నేను చనిపోయినా, నువ్వు చనిపోయినా.. తిరిగి నీ ముఖం నేను చూడాలనుకోవడం లేదు’ అని చెప్పేసి వచ్చేశాను.. అందుకే ఆయన చనిపోయాక చివరి చూపుకు కూడా వెళ్లలేదు.. ఆ సమయంలో చాలా బంగారాన్ని ఆయన దగ్గరే వదిలేసి వచ్చేశాను.. బాబు పుట్టాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.. అమ్మ చెప్పడంతో, తిరిగి మళ్లీ పరిశ్రమలోకి అడుగు పెట్టాను.. ఇటీవల పలు సినిమాలు, సీరియల్స్ చేశాను’’ అని చెప్పుకొచ్చారు అంజు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Anju
  • #Prabhakar

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 hour ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

3 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

20 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

22 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

1 day ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version