Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Game Changer: అందరూ చరణ్‌ గురించి మాట్లాడుతున్నారు.. ఆమె షాకిస్తుందట!

Game Changer: అందరూ చరణ్‌ గురించి మాట్లాడుతున్నారు.. ఆమె షాకిస్తుందట!

  • December 30, 2024 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: అందరూ చరణ్‌ గురించి మాట్లాడుతున్నారు.. ఆమె షాకిస్తుందట!

సినిమాలో ప్రతి పాత్రా కీలకం కాకపోవచ్చు.. కానీ కీలకమై ప్రతి పాత్రా సినిమా విడుదలకు ముందు అనుకున్నంత ప్రచారంలోకి రాకపోవచ్చు, ఆ సినిమా టీమ్‌ తీసుకురాకపోవచ్చు కూడా. గతంలో చాలా పాత్రలు సినిమా తొలి షో పడిన తర్వాతనే బయటికొచ్చాయి. దానినే సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్ అని అంటుంటాం. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  సినిమాలో అలాంటి ఓ సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ఉంది అని.. అది అంజలినే అని అంటున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా గురించి గత కొన్ని నెలలుగా మాట్లాడుకుంటున్నాం.

Game Changer

టీమ్‌ కూడా సినిమా గురించి చెబుతూ వస్తోంది. అయితే రామ్‌ చరణ్‌ (Ram Charan)  స్క్రీన్‌ ప్రజెన్స్‌ గురించి, దర్శకుడు శంకర్‌ (Shankar)  టేకింగ్‌ గురించి, సినిమాల పాటలకు పెట్టిన రూ.75 కోట్ల ఖర్చు గురించి, తమన్‌ (S.S.Thaman) సంగీతం గురించి, కియారా అడ్వాణీ (Kiara Advani) అందం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఎవరూ ఆమె గురించి పెద్దగా చెప్పడం లేదు. ఆమెనే అంజలి (Anjali)  . సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాల్లో అంజలి పాత్ర వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లుక్‌ చూసినా అదే అర్థమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

Star Actress Anjali is Also a Special in Game Changer (1)

ఈ క్రమంలో సినిమా కీలకమైన మలుపు తిప్పే సన్నివేశాల్లో అంజలి పాత్ర అందరికీ షాక్‌కి గురి చేస్తుంది అని అంటున్నారు. సినిమా ఒక మూడ్‌లో సాగిపోతుంటే ఆమె వచ్చి మొత్తం పరస్థితినే మార్చేస్తుంది అని కూడా చెబుతున్నారు. సినిమా ఇప్పటివరకు వచ్చిన సోలో పాట, మూడు డ్యూయెట్లు అదిరిపోయే రెస్పాన్స్‌ అందుకున్నాయి. ఇవి కాకుండా మరో మాస్‌ సాంగ్‌ ఒకటి ఉందని, అది ఇంకా అదిరిపోతుంది అని టీమ్‌ చెబుతోంది.

అయిత ఆ పాట ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనేది ఇంకా తెలియడం లేదు. సినిమా విడుదలకు ఇంకా గట్టిగా రెండ వారాలు కూడా లేని నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం జోరు పెంచాలి అని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. మరి టీమ్‌ ఎలాంటి ప్లాన్‌ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమా టీమ్‌ ప్రచారం ఫుల్‌ జోష్‌లో సాగుతోంది. ‘డాకు మహరాజ్‌’(Daaku Maharaaj)   ప్రచారం కూడా స్పీడ్‌ పెంచాల్సిన అవసరం ఉంది.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనుమానాస్పద స్థితిలో సీనియర్ నటుడు మృతి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

19 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

42 mins ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

19 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

20 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version