Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనుమానాస్పద స్థితిలో సీనియర్ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనుమానాస్పద స్థితిలో సీనియర్ నటుడు మృతి!

  • December 30, 2024 / 12:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనుమానాస్పద స్థితిలో సీనియర్ నటుడు మృతి!

సినిమా పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నెలలో చూసుకుంటే.. మలయాళ సీనియర్ నటి మీనా, భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra)  సోదరుడు నందు, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెన‌గ‌ల్,మలయాళ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంటీ(MT) వాసుదేవన్ నాయర్,కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి వంటి వారు మృతి చెందారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో సీనియర్ నటుడు అనుమానాస్పద స్థితిలో చచ్చిపడున్నాడు అనే వార్త వెలుగులోకి వచ్చింది.

Dileep Shankar

Senior Actor Dileep Shankar Found Dead In Hotel Room (1)

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ (Dileep Shankar)  ఓ హోటల్‌ రూమ్లో శవమై కనిపించడం అందరికీ షాకిచ్చింది. ఓ రకంగా ఈ వార్త మలయాళ సినీ పరిశ్రమని కుదిపేసింది అనే చెప్పాలి. దిలీప్ శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అతన్ని ఎవరైనా హత్య చేశారా? లేక హార్ట్ ఎటాక్ వంటిది సంభవించి మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. అతని వయసు 54 ఏళ్లు.! అందుతున్న సమాచారం ప్రకారం.. దిలీప్ శంకర్ ‘పంచగని’ అనే సీరియల్ షూటింగ్ కోసం ఆ హోటల్‌లోకి దిగాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

Senior Actor Dileep Shankar Found Dead In Hotel Room (1)

కొన్ని రోజులుగా అతను హోటల్ రూమ్ నుండి బయటకు రాకపోవడంతో.. అతని మరణ వార్త బయటకు వచ్చిందని తెలుస్తుంది. మరోపక్క కొన్నాళ్లుగా దిలీప్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ‘పంచాగ్ని’ టీవీ సీరియల్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. పోలీసులు దిలీప్ మరణంపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Senior Actor Dileep Shankar Found Dead In Hotel Room (1)

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌… ఓటీటీకి కొత్త ‘పుష్ప’ పక్కా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilip Shankar

Also Read

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

related news

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

trending news

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

39 seconds ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 hour ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

1 hour ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

3 hours ago
Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

4 hours ago

latest news

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

4 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

20 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

23 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version