Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు బ్యాడ్ లక్ ఆ హీరోయిన్ కి శాపంగా మారిందా..!

Mahesh Babu: మహేష్ బాబు బ్యాడ్ లక్ ఆ హీరోయిన్ కి శాపంగా మారిందా..!

  • November 25, 2023 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు బ్యాడ్ లక్ ఆ హీరోయిన్ కి శాపంగా మారిందా..!

రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్‌బాబు.. టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సంబంధించిన ఓవర్త సోషల్ మీడియాలో వైరల్ అదేంటో తెలుసుకుందాం.. మహేశ్ బాబు కెరీర్‌లో తను నటించిన సినిమాలను చూసుకుంటే ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమా ఫ్లాపైయ్యేది. ఆ తర్వాత ఒకటి హిట్ అయితే రెండు ఫ్లాపయ్యేవి. ఇలా మహేశ్ సినీ కెరీర్ సాగింది.

ఆ తర్వాత కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. (Mahesh Babu) మహేశ్ బాబు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా పోకిరి. అంతకముందు మురారి. అయితే, పోకిరి సినిమా తర్వాత మహేశ్ నటించిన సైనికుడు భారీ డిజాస్టర్. మహేశ్-గుణశేఖర్ కాంబోలో వచ్చిన ఒక్కడు భారీ హిట్ కావడంతో ఇదే కాంబినేషన్‌లో సైనికుడు తీసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అథిది సినిమా వచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్ కి అమృతా రావు హీరోయిన్‌గా పరిచయమైంది.

ఈ బ్యూటీ మహేశ్ కి తెగ నచ్చేసింది. కానీ, తెలుగులో అమృతా రావు నటించిన మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ కనిపించలేదు. బాలీవుడ్ లో వివాహ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అక్కడ అమృతా రావు కి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ చూసే తెలుగులో అథిది సినిమాలో చాన్స్ ఇచ్చారు. కానీ, బ్యాడ్ లక్ ఈ సినిమా ఫ్లాప్ కారణంగా అమృతా రావు సౌత్ లో మళ్ళీ అవకాశాలు అందుకోలేకపోయింది.

అదే తెలుగులో కూడా వివాహ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి ఉంటే అమృతా రావు అందానికి ఫిజిక్ కి సౌత్ భాషలైన తెలుగు, తమిళంలో మంచి క్రేజీ హీరోయిన్‌గా వెలిగేది. చాలామంది హీరోయిన్ మహేశ్ సరసన ఛాన్స్ అని సంబరపడటం అది కాస్త బాక్సాఫీస్ వద్ద తిరగబడటంతో మళ్ళీ తెలుగులో అవకాశాలు లేక అడ్రస్ లేకుండా పోయారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 hour ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

2 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

4 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

19 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

19 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

52 mins ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

2 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

3 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

4 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version