Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » హీరోయిన్‌, హీరో భార్య హాట్‌ ఛాట్!

హీరోయిన్‌, హీరో భార్య హాట్‌ ఛాట్!

  • May 3, 2022 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్‌, హీరో భార్య హాట్‌ ఛాట్!

వివాదాలు ఎక్కడి నుండో రావు, మాటల నుండే వస్తాయి అంటారు పెద్దలు. అయితే ఆ వివాదం మనకు తెలియకుండా జరిగితే ఓకే, తెలిసి జరిగితే దానిని ఏమనాలి స్వయంకృతాపరాధం అనాలి. అలా శిల్ప శెట్టి తాజాగా ఓ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే ఇతరులు చేసిన పనికి ఆమె ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో భర్త రాజ్‌కుంద్రా నుండి ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు ఏకంగా ఆమెను చర్చనీయాంశంగా మారిన డిస్కషన్‌ పెట్టింది.

దేశంలో సెex గురించి ఓపెన్‌గా మాట్లాడొచ్చా? లెక్క ప్రకారం అయితే వాక్‌ స్వాతంత్ర్యపు హక్కు ఉంది కాబట్టి మాట్లాడొచ్చు. నిజానికి మాట్లాడాలి కూడా. అయితే ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అఏ విషయంలో ఓ లెక్క ఉంటుంది. అలా అని ఇదేదో నిబంధన అని కాదు. ఎవరినీ నొప్పించకుండా, మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి అంటుంటారు. అయితే బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానాతో ఇటీవల శిల్ప శెట్టి చేసిన సెex టాక్‌ వైరల్‌గా మారింది.

ఆయుష్మాన్ ఖురానా భార్య త‌హిరా కశ్య‌ప్ స్వ‌త‌హాగా ర‌చ‌యిత. సెex గురించి ఆమె ఇటీవల ఓపెన్ గా మాట్లాడింది. ‘‘నీ దృష్టిలో బెస్ట్ వ‌ర్క‌వుట్ ఏది?’’ అని శిల్ప తహిరాని అడిగితే.. దానికి ఆమె ‘ఇంకేముంది సెex’ అంటూ స‌మాధానం ఇచ్చింది. అంతేకాదు శృంగారానికి మించిన వ్యాయామం ఏముంటుంద‌ని ప్ర‌శ్నించింది కూడా. శృంగారం వ‌ల్ల బోలెడ‌న్ని క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయ‌ని, వేగంగా క్యాల‌రీలు ఖ‌ర్చ‌య్యే వ్యాయామంలో శృంగారానిదే ముందు స్థానం అంటూ వివరించారు తహీరా.

అలా సెex గురించి బోల్డ్‌గా, ఓపెన్‌గా మాట్లాడటాన్ని శిల్పా శెట్టి మెచ్చుకుంది. అయితే ఇక్కడే ఓ డౌట్‌. ఒకవేళ ఇలాంటి మాటలు ఏ బాలీవుడ్‌ హీరోనో మాట్లాడితే… నోరేసుకుని పడిపోయే బ్యాచ్‌ ఒకటి రెడీగా ఉంటుంది. అప్పుడు అభ్యంతరకరంగా కనిపించే, వినిపించే ఆ మాటలు ఇప్పుడు మాత్రం అలా అనిపించవు. అలా అని తహీరా మాట్లాడే మాటల్లో తప్పేం ఉందా అంటే లేదనే చెప్పాలి. కానీ ఆ డిస్కషన్‌ అవసరమా అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shilpa Shetty
  • #Shilpa Shetty

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

trending news

8 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

8 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

9 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

9 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

11 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version