Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » విమర్శలపై మండిపడ్డ ప్రభాస్ హీరోయిన్!

విమర్శలపై మండిపడ్డ ప్రభాస్ హీరోయిన్!

  • January 18, 2022 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విమర్శలపై మండిపడ్డ ప్రభాస్ హీరోయిన్!

మన తారలు పబ్లిక్ ఫిగర్లని నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో ప్రతీ హీరోయిన్ ఏదొక సమయంలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొనే ఉంటారు. కీర్తి సురేష్ మొదట్లో కాస్త బొద్దుగా ఉందని అనేవారు. దీంతో ఆమె బాగా సన్నబడింది. తీరా సన్నబడ్డాక మునుపటి లుక్కే బావుందని కామెంట్స్ చేశారు. ఇలా బరువు, నడక, నవ్వు చాలా విషయాల్లో హీరోయిన్లకు సలహాలు ఇస్తుంటారు. నటి కృతిసనన్ కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది.

తెలుగులో మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించింది. ఆ తరువాత ‘దోచేయ్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో ఆమె బాలీవుడ్ కి వెళ్లి అక్కడే అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో వరుస ఛాన్స్ లు దక్కించుకుంది. అలానే హిట్లు కూడా అందుకుంది. దీంతో ఆమె డిమాండ్ పెరిగిపోయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ బాడీ షేమింగ్ గురించి మాట్లాడింది.

Actress Kriti Sanon,Kriti Sanon Latest Stills,Kriti Sanon Photoshoot

చాలా మంది తన నవ్వుపై కామెంట్స్ చేసేవారని చెప్పింది. ‘గమ్మీ స్మైల్’ అని.. పెదాలు లావుగా అయ్యేలా సర్జరీ చేయించుకోమని చెప్పేవారని తెలిపింది. నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా? నా నవ్వు అంతే అంటూ చెప్పుకొచ్చింది కృతిసనన్. కొంతమంది తన నడుము సైజ్ తగ్గాలని చెప్పారని.. ఇన్‌స్టాగ్రామ్ ఫిల్ట‌ర్లు వ‌చ్చిన త‌ర్వాత‌ ఈ ప్రెజర్మరింత ఎక్కువైందని తెలిపింది. ప్రతి ఒక్కరి మాటలు వినాల్సిన అవసరం.. పట్టించుకోవాల్సిన పని లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తోంది. అలానే ‘బచ్చన్ పాండే’, ‘భేడియా’ వంటి సినిమాల్లో నటిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kriti Sanon
  • #Actress Kriti Sanon
  • #Kriti Sanon

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

5 hours ago

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version