Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Varasudu: విజయ్ సినిమాలో సీనియర్ హీరోయిన్ ని లేపేశారు!

Varasudu: విజయ్ సినిమాలో సీనియర్ హీరోయిన్ ని లేపేశారు!

  • January 13, 2023 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varasudu: విజయ్ సినిమాలో సీనియర్ హీరోయిన్ ని లేపేశారు!

తమిళ హీరో విజయ్ నటించిన ‘వరిసు’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ లో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. తెలుగులో మాత్రం ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా రష్మిక మందన్నా నటించింది. అలానే శ్రీకాంత్, జయసుధ, సంగీత లాంటి తెలుగు నటులు కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా మొదలవ్వడానికి ముందు ఖుష్బూ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

అంతేకాదు.. సినిమా టీమ్ రిలీజ్ చేసిన ఫొటోల్లో కూడా ఖుష్బూ కనిపించింది. ఖుష్బూ కూడా ‘వారసుడు’ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. కానీ ‘వరిసు’ సినిమాలో ఖుష్బూ ఎక్కడా కనిపించలేదట. ట్రైలర్ లో ఆమె కనిపించకపోవడంతో ఆమె పాత్రకి ఏదైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ జోడించి ఉంటారని అనుకున్నారు. అయితే సినిమాకి ఎండ్ కార్డు పడే వరకు ఖుష్బూ కనిపించలేదట. అసలు ఆమెని కట్ చేయడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అభిమానులు.

నిజానికి ఖుష్బూ అంటే తమిళ ఆడియన్స్ కి విపరీతమైన ప్రేమ. ఆమె సినిమాలో నటిస్తుందని తెలిసినప్పుడు అందరూ ఆనందపడ్డారు. అయితే ఆఖరి నిమిషంలో ఖుష్బూ పాత్రని సినిమా నుంచి తొలగించడమో, ఆమె నటించాల్సిన పాత్ర కోసం వేరొకరిని ఎంపిక చేయడమో జరిగి ఉంటుంది. ఖుష్బూని విజయ్ తల్లి పాత్ర కోసమే తీసుకొని ఉంటారని.. తరువాత ఆమె స్థానంలో జయసుధని ఎంపిక చేసి ఉంటారని చర్చించుకుంటున్నారు.

అయితే దీనిపై సినిమా టీమ్ స్పందించలేదు. ఇదివరకు ‘వారసుడు’ సినిమాలో నటిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఖుష్బూ. ‘ఈ కుటుంబంలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ వేసింది. అలానే సినిమా గురించి తాను ఇంకా ఏదైనా చెప్పాలంటే.. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అధికారిక సమాచారం తెలియాల్సి ఉందని కూడా రాశారు. మొత్తానికి ఆమెని టీమ్ నుంచి తొలగించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది టీమ్.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #kushboo
  • #Mythri Movie Makers
  • #Rashmika Mandanna
  • #Vaarasudu

Also Read

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

related news

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

trending news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

25 mins ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

40 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

4 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

6 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

6 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

6 hours ago
Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version