Actress: పాపం అందరి ముందు ఆ హీరో పరువు పోయిందిగా!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న హీరో దగ్గుపాటి రానా. ఈ సినిమాకి ముందు నుండే రానా బాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితమే. ఈ చిత్రం తో వేరే లెవెల్ కి రీచ్ అయ్యాడు. కానీ కమర్షియల్ హీరో గా ఎదగడం లో మాత్రం విఫలం అయ్యాడు. బాహుబలి సినిమా తర్వాత కెరీర్ పరంగా రానా మరో లెవెల్ కి వెళ్తాడు అనుకుంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు,

ఆయన కెరీర్ పరంగా కూడా ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడే ఆగిపోయాడు, అందుకు కారణం బాహుబలి తర్వాత ఆయనకీ ఏర్పడిన ఆరోగ్య సమస్యలే అని స్వయంగా రానా నే అనేక ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. పాన్ ఇండియన్ ఫేమ్ సరైన పద్దతి లో ఉపయోగించుకొని ఉంటే నేడు రానా రేంజ్ మరోలా ఉండేది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రానా కి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియా ని చుట్టేస్తోంది.

ఇప్పటి వరకు రానాకీ ఇండస్ట్రీ లో చాలా అఫైర్స్ ఉన్నాయి అంటూ రూమర్స్ బాగా ప్రచారం అయ్యేవి. అవి రూమర్స్ కావు నిజమే అని రానా అనేక సందర్భాలలో బహిరంగంగానే ఒప్పుకున్నాడు. హీరోయిన్ తో పులిహోర కలపడం అనేది రానా కి కొత్తేమి కాదు. హీరోయిన్స్ వాటిని ఇష్టపడుతారు కూడా. అయితే కొంతమంది మాత్రం ఒక లిమిట్ ని దాటి ఫన్ చేస్తే ఒప్పుకోరు. అలాంటి హీరోయిన్స్ నుండి రానా కి గట్టి సెగ ఎదురైంది అట.

అప్పట్లో ఆయన ఒక (Actress) హీరోయిన్ తో సరదాగా మాట్లాడిన మాటలకు ఆ స్టార్ హీరోయిన్ కి డబుల్ మీనింగ్ వచ్చినట్టుగా అర్థం అయ్యి, రానా చెంప పగలగొట్టిందట. షూటింగ్ స్పాట్ లో అందరి ముందు ఆమె కొట్టడం తో రానా కి తల తీసేసినట్టు అయ్యిందట. తనతో ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడే సాహసం చెయ్యొద్దు అంటూ చాలా బలమైన వార్నింగ్ ఇచ్చిందట. ఈ వార్త అప్పట్లో తెగ సెన్సేషన్ అయ్యింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags