Mahesh Babu: ఆ డైరెక్టర్ కి ఇలాంటి క్రేజీ థాట్స్ ఎలా వస్తాయి.. అంటూ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే మన జక్కన్న పేరు టాప్ 2లో ఉంటారు. టాలీవుడ్ సినిమాను బహుబలి, ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం స్టార్ డైరెక్టర్ రాజమౌళి..ఈయన సినిమాలు సక్సెస్ రేటును ఎవరు బీట్ చేయాలేరని కూడా చెప్పవచ్చు..అలాగే ఇయన ప్రయోగాలు చేయడంలో కూడా ఫస్ట్ ఉంటారని ఇండస్ట్రీలో టాక్. ఆ టాక్ ను మరోసారి నిజం చేయడానికి జక్కన్న ప్రయత్నం చేయబోతున్నాడంట..అదేంటో తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ భలే క్రేజీ కాంబోలో సెట్ చేస్తూ ఉంటారు . ఇప్పటివరకు అలాంటి ఓ క్రేజీ కాంబో ని జనాలు అసలు ఊహించరు. అలాంటి క్రేజీ కాంబో సెట్ చేస్తూ ఉంటారు కొందరు టాలెంట్ డైరెక్టర్స్. అయితే ఒక స్టార్ హీరోయిన్ ని ఒక స్టార్ హీరోకి చెల్లిగా మర్చాబోతున్నాడు రాజమౌళి. అవును దక్కింది . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు (Mahesh Babu) ..

ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు . అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబుకి సిస్టర్ పాత్రలో అనుపమ పరమేశ్వరణ్ నటించబోతుందట. ఇది చాలా చాలా కృషియల్ పాత్ర అని..

అనుపమ పరమేశ్వరణ్ లాంటి హీరోయిన్ ఈ పాత్రకు న్యాయం చేస్తుంది అని ..రాజమౌళి నమ్మి ఆమెకు ఈ పాత్రను అప్పగించారట. దీనిపై కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబుకి అనుపమ పరమేశ్వరణ్ చెల్లెలా..? ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి బాసు నీకు అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus