Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేది ఆ బ్యూటీనే!

ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేది ఆ బ్యూటీనే!

  • February 26, 2021 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేది ఆ బ్యూటీనే!

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018 సంవత్సరంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలై 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుందని సమాచారం.

ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన పనులను పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ మే నెల నుంచి పూర్తి సమయం తారక్ మూవీకే కేటాయించనున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో కియారా అద్వానీ లేదా పూజా హెగ్డే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ వరీదా హుస్సేన్ కూడా ఎంపికయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే లుక్ టెస్ట్ లో పాల్గొన్న వరీనా హుస్సేన్ ఈ సినిమాలో ఏదైనా పాత్రలో నటిస్తారో లేక స్పెషల్ సాంగ్ చేస్తారో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వరీనా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాజకీయాలతో ముడిపడి ఉన్న కథాంశంతో తెరకెక్కనుందని అయినను పోయిరావలె హస్తినకు, చౌడప్ప నాయుడు టైటిల్స్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారని సమాచారం.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR31
  • #Trivikram Srinivas
  • #Warrina Hussian

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

2 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

3 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

3 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

3 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

10 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

57 mins ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

2 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

5 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version