Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చమ్మక్ చంద్ర గురించి అసలు నిజాలు బయట పెట్టిన కమెడియన్..!

చమ్మక్ చంద్ర గురించి అసలు నిజాలు బయట పెట్టిన కమెడియన్..!

  • April 30, 2020 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చమ్మక్ చంద్ర గురించి అసలు నిజాలు బయట పెట్టిన కమెడియన్..!

‘జబర్దస్త్’ కమెడియన్స్ అంతా ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్న సినిమాలకైనా.. పెద్ద సినిమాల కైనా వీళ్ళే కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. వీళ్ళ సంపాదన మీడియం రేంజ్ హీరోలను అలాగే… హీరోయిన్లకు సమానంగానే ఉంటుందనేది ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే.. ‘జబర్దస్త్’ పాపులారిటీ తో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో బిజీగా ఉన్న నటుల్లో చమ్మక్ చంద్ర ఒకడు. ఇతను వేసే స్కిట్లు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంటాయి.

యూట్యూబ్ లోనూ అట్లాగే టిక్ టాక్ వంటి సోషల్ మీడియాలో ఇతని వీడియోస్ ను రిపీటెడ్ గా చూస్తుంటారు. అంత ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న చంద్ర పై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతను అమ్మాయిలను వాడుకుని వదిలేస్తాడు అంటూ శృంగార వీడియోలను చేసే స్వాతి నాయుడు గతంలో ఆరోపణలు చేసింది. తరువాత అవి మరింతగా పెరిగాయి అని కూడా గుస గుసలు వినిపించాయి. అయితే వాటి పై తాజాగా చంద్ర టీంలో ఉండే సత్తి పండు స్పందించాడు.

Details of Chammak Chandraa assets1

‘చంద్రను చాలా మంది త‌క్కువ‌గా అంచ‌నా వేస్తారు. ఆయ‌న‌పై లేనిపోని అబాండాలు కూడా వేస్తుంటారు. కానీ ఆయ‌న కంటే మంచోన్ని నేనెక్క‌డా చూడ‌లేదు.ఓ సారి జ‌బ‌ర్ద‌స్త్ షూటింగ్ చేస్తున్న‌పుడు ఎవ‌రో ఓ అనాథ వ‌స్తే నా కళ్ళ ముందే చాలా డ‌బ్బులు ఇచ్చేసాడు. అలాంటి దానాలు ఆయన ఇంకా చాలానే చేసాడు’ అంటూ చెప్పుకొచ్చాడు సత్తి పండు.

1

Chammak Chandraa Family Pics1

2

Chammak Chandraa Family Pics2

3

Chammak Chandraa Family Pics3

4

Chammak Chandraa Family Pics4

5

Chammak Chandraa Family Pics5

6

Chammak Chandraa Family Pics6

7

Chammak Chandraa Family Pics7

8

Chammak Chandraa Family Pics8

9

Chammak Chandraa Family Pics9

10

Chammak Chandraa Family Pics10

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chamak Chandra
  • #Chandra
  • #Jabardast Actor Chamak Chandra
  • #Jabardast Artist Chamak Chandra

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

19 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

24 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version