Producer: గంటన్నర పాటు Laiగికంగా వేధించాడు.. టాలీవుడ్ మహిళా నిర్మాత షాకింగ్ కామెంట్స్

సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రిటీలకు కూడా సేఫ్టీ అనేది ఉండటం లేదు. సినిమా వాళ్లకి కూడా బయట అనేక ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. గతంలో నటి పూర్ణ కుటుంబం దొంగల చేతిలో మోసపోయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత మోహన్ బాబు ఇంట్లోకి కొంతమంది దుండగులు దూసుకొచ్చి .. చంపేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి.

అందుకే అతను ఎక్కడికి వెళ్లినా జెట్ కేటగిరీ సెక్యూరిటీతో తిరుగుతున్నాడు. ఇక ఫిమేల్ ఆర్టిస్టులకి ఎదురయ్యే చేదు అనుభవాల గురించి నిత్యం వింటూనే ఉన్నాం. వాళ్ళు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్తే.. కొంతమంది కామాంధులు ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి వాళ్ళను ఏడిపిస్తూ ఉంటున్న సందర్భాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ పై Laiగిక దాడి జరగడం అందరికీ షాకిచ్చింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. 32 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళా నిర్మాత కేబీఆర్ పార్కులో జాగింగ్ చేస్తుంది.

ఆ టైంలో ఓ పోకిరి (Producer) ఆమెపై Laiగిక వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరమైన సైగలతో ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు తన ఫోన్ లో కెమెరా ఆన్ చేసి నిర్మాత ప్రైవేట్ పార్ట్శ్ కనిపించేలా షూట్ చేయడం మొదలుపెట్టాడు. గంటన్నర పాటు ఆమెను వేధించినట్టు తెలుస్తుంది. దీంతో ఆ మహిళా నిర్మాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని 354 ఏ, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus