నటి రాధికతో ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా!.. వైరల్ అవుతున్న రేర్ ఫోటో..!

సామాజిక మాధ్యమాల పుణ్యమా అని అప్పటి సినిమాల సంగతులు, విషయాలు, విశేషాలు అన్నీ తెలుస్తున్నాయి.. పాత సినిమాల గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఫ్యాన్స్, నెటిజన్స్ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తుంటారు.. అలాగే ఒకప్పుడు ప్రేక్షకులను అలరించి.. ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్న.. సినిమాలకు దూరంగా ఉంటున్న సెలబ్రిటీలను కొంతమందిని మళ్లీ దగ్గర చేస్తున్నాయి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్.. ఇప్పుడు నెట్టింట ఓ రేర్ పిక్ చక్కర్లు కొడుతోంది.. అందులో సీనియర్ నటి రాధిక పక్కన ఉన్న కుర్రాడు ఎవరో తెలుసా?..

ఇప్పుడు బిగ్ స్టార్.. బాల నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. వంద కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆ స్టార్ ఎవరంటే.. ‘దళపతి’ విజయ్.. ఇది ‘ఇతు ఎంగల్ నీతి’ (Ithu Engal Neethi) సినిమా స్టిల్.. 1988లో వచ్చింది.. విజయ్ బాలనటుడిగా కనిపించాడు.. అప్పుడు తన వయసు 14 ఏళ్లు.. విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్ర శేఖర్ డైరెక్ట్ చేశారు.. రాంకీ, రాధిక, నిగళ్‌గల్ రవి, వాణీ విశ్వనాథ్ మెయిన్ లీడ్స్.. అప్పటి విజయ్ ఫోటోను నెట్టింట షేర్ చేశారు ఫ్యాన్స్..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus