Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నయన తార మైండ్ బ్లాక్ చేసిన హీరో అతనే..!

నయన తార మైండ్ బ్లాక్ చేసిన హీరో అతనే..!

  • June 10, 2020 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నయన తార మైండ్ బ్లాక్ చేసిన హీరో అతనే..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక.. నయన తార పూర్తిగా తన సినిమాల పైనే దృష్టి పెట్టింది. అప్పటికే సినిమాల పరంగా.. ‘నయన్ పనైపోయింది’ అని కామెంట్స్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ‘ఆరంభం'(తెలుగులో ‘ఆట ఆరంభం’), ‘రాజా రాణి’ వంటి చిత్రాలు ఈమెకు తిరిగి లైఫ్ ఇచ్చాయనే చెప్పాలి. అప్పటి నుండీ కథా ప్రాధాన్యత ఉండే పాత్రలను అలాగే.. నాయికా ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగింది. ఈ దశలో కెరీర్ ప్రారంభానికంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.

అయితే తాను నటించే సినిమాల ప్రమోషన్లకు మాత్రం నయన్ దూరంగా ఉంటూనే వచ్చింది. బహుశా ‘ప్రభుదేవా తో బ్రేకప్ కు కారణాలు అడిగి మీడియా వారు ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉండేదని’ అప్పట్లో వార్తలు వచ్చేవి. కానీ ‘ఆరం’ (తెలుగులో ‘కర్తవ్యం’) చిత్రంప్రమోషన్లకు హాజరయ్యింది. ఎందుకంటే ఇది ఆమెకు చాలా ఇష్టమైన కథ. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రమోషన్లకు వెళ్ళింది. ఇక ఈ చిత్రానికి గాను నయన్ కు బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరిలో అవార్డు దక్కింది. ఈ వేడుకకి మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా హాజరయ్యాడు.

Star hero proposed Nayanthara in public1

ఇతన్నే నయన్ కు అవార్డు ప్రధానం చెయ్యమని నిర్వాహకులు తెలిపారు. దాంతో నయన్ స్టేజి పైకి రావడమే ‘ఐ లవ్ యు నయన్’ అంటూ చెప్పాడు దుల్కర్. ‘నిన్ను ఇష్టపడే కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకడిని.. మీ ‘రాజా రాణి’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడట. దుల్కర్.. నయన్ కు ‘ఐ లవ్ యు’ చెప్పడమే అక్కడున్న వారంతా షాక్ అయ్యారని.. నయన్ ఇటీవల ఓ సందర్భంలో గుర్తుచేసుకుందని సమాచారం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Dulquer Salmaan
  • #Nayanatara

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

21 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

24 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version