Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Star Hero: ఆ స్టార్ హీరో సరసన ఏఐ హీరోయిన్ అంట!

Star Hero: ఆ స్టార్ హీరో సరసన ఏఐ హీరోయిన్ అంట!

  • August 2, 2023 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: ఆ స్టార్ హీరో సరసన ఏఐ హీరోయిన్ అంట!

ప్రస్తుత సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతలా ఇమిడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు, వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ మధ్యనే టీవీ యాంకర్స్ ను కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా సృష్టించి షాక్ ఇచ్చారు. ఇక న్యూస్ నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చివరికి ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టిందని వార్తలు వస్తున్నాయి. అవును టెక్నాలజీని ఉపయోగించి యాంకర్స్ ను తయారు చేసినట్లే హీరోయిన్ కూడా తయారు చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

ఇది కూడా హాలీవుడ్, బాలీవుడ్ లో కాదు మన టాలీవుడ్ లోనే .. అందులో మన (Hero) స్టార్ హీరో కి హీరోయిన్ గా ఒక ఏఐ బ్యూటీని దింపుతున్నారంట. ఏంటి నిజమా.. ఎవరా హీరో అంటారా.. ? ఇంకెవరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ నాలుగో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. మహాభారతంలోని పర్వాలకు మోడ్రన్ టచ్ ఇచ్చి తన స్టైల్ లో సినిమాను చూపించనున్నాడట త్రివిక్రమ్. ఇకఅందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్లను అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

అయితే మేకర్స్ మాత్రం కొద్దిగా కొత్తగా ఆలోచించి ఏఐ టెక్నాలజీతో హీరోయిన్ ను సృష్టిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ కొత్త టెక్నాలజీతో హీరోయిన్ ని సృష్టించిన ఘనత టాలీవుడ్ కే దక్కుతుంది మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #heroine

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

1 hour ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version