Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Star Hero: ధనుష్ తో కలిసి నటించిన హీరో పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..!

Star Hero: ధనుష్ తో కలిసి నటించిన హీరో పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..!

  • June 11, 2023 / 12:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: ధనుష్ తో కలిసి నటించిన హీరో పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..!

సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయో.. తర్వాత ఎలా మారతాయి ఎవ్వరూ అంచనా వేయలేరు. సక్సెస్ లేకపోతే ఇక్కడి జనాలు పట్టించుకోరు. ప్రేక్షకులు కూడా మర్చిపోతారు. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి.. ఇండస్ట్రీ జనాల గురించి ప్రేక్షకులకి తెలుస్తుంది. ఇక్కడ పాపులారిటీ పొందితే వాళ్ళు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు ధనుష్ తో కలిసి నటించిన ఓ హీరో ఇప్పుడు ఖాకీ డ్రెస్ వేసుకుని డ్రైవర్లా మారాల్సి వచ్చింది.

అతను మరెవరో కాదు.. (Star Hero) సుదీప్ సారంగి. 2003 వ సంవత్సరంలో ‘కాదల్ కొండేన్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.సెల్వ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదే చిత్రాన్ని తెలుగులో అల్లరి నరేష్ తో ‘నేను’ గా రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమా అంతంతమాత్రమే ఆడింది కానీ తమిళంలో బాగా ఆడింది. ‘కాదల్ కొండేన్’ చిత్రంలో ధనుష్ సైకోగా నటించాడు. సుదీప్ సారంగి, సోనియా అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ధనుష్, సోనియా, సెల్వరాఘవన్ …

ఈ చిత్రం తర్వాత బిజీ అయిపోయారు. సుదీప్ సారంగి తమిళ, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించాడు కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. తర్వాత సీరియల్స్ లో కూడా నటించాడు. అయినా ఇతనికి కలిసి రాలేదు. అయితే తాజాగా ఇతను క్యాబ్ డ్రైవర్ గా కనిపించి షాకిచ్చాడు. ఈ ఫోటో వెంటనే వైరల్ అయిపోయింది. దీంతో ‘అవకాశాలు లేక బ్రతుకు భారమై డ్రైవర్ గా మారిపోయావా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో సుదీప్ సారంగి.. ‘ఓ బ్యాంక్ యాడ్ కోసం ఇలా గెటప్ వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా నాకు అలాంటి దారుణమైన పరిస్థితి రాలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kaadhal Kondein
  • #selvaraghavan
  • #sonia agarwal
  • #Sudeep Sarangi

Also Read

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

related news

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

trending news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

36 mins ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

2 hours ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

23 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago

latest news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

1 hour ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

2 hours ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version