Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సంక్రాంతి బరిలోకి బాలయ్యతోపాటు రజనీకాంత్, అజిత్!

సంక్రాంతి బరిలోకి బాలయ్యతోపాటు రజనీకాంత్, అజిత్!

  • November 3, 2018 / 08:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి బరిలోకి బాలయ్యతోపాటు రజనీకాంత్, అజిత్!

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైనది. అది కేవలం మన సంస్కృతి-సాంప్రదాయాల విషయంలో మాత్రమే కాదు.. సినిమాల విషయంలో కూడా. ఆ పండుగనాడు ఉదయం పూజలు పూర్తి మద్యాహ్నం, సాయంత్రం, రాత్రి సినిమాలకు అంకితం అయిపోతుంటారు. అందుకే స్టార్ హీరోలు, యువ హీరోలు అన్న తేడా లేకుండా అందరూ తమ సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక రోజు అటు ఇటులో తమ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంటారు. 2019 సంక్రాంతి ఆల్రెడీ చాలా స్పెషల్ అయిపోయింది. అందుకు కారణం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” జనవరి 9న విడుదలకానుండడమే.

ఆ సినిమాతోపాటు రామ్ చరణ్ – బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోస్ తోపాటు ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఆయన కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెట్టా” చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతుండగా.. ఇప్పుడు అదే తరహాలో సంక్రాంతి సందర్భంగానే తన తాజా చిత్రం “విశ్వాసం”ను విడుదల చేయాలనుకొంటున్నాడు అజిత్. ఇలా నలుగురు స్టార్ హీరోస్ తమ చిత్రాలను ఏకకాలంలో అది కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి పోటీపడుతుండడంతో బాక్సాఫీస్ వద్ద సిచ్యుయేషన్స్ వేడెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Kamal Haasan
  • #Petta Movie
  • #Rajinikanth

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

18 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

19 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

20 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

21 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

16 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

18 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version