Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

  • October 29, 2026 / 01:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

ఇండియన్‌ సినిమాలో ఓ స్టార్‌ హీరో టాక్‌ షోను హోస్ట్‌ చేయడం కొత్త కాదు. స్టార్‌ హీరోలు చాలామంది ఓటీటీలకు వచ్చి షోలు చేస్తున్నారు. సీనియర్‌ హీరోలు, యువ హీరోలు కూడా కొన్ని షోలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా టాప్‌ ప్లేస్‌లో ఉన్న చిరంజీవి లాంటి హీరో టాక్‌ షో చేయడం, అందులో 192 దేశాల్లో ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉన్న నెట్‌ఫ్లిక్స్‌లో చేస్తుండటంతో ఇప్పుడు ఆ షో మీద అంచనాలు పెరిగాయి.

Kamal Haasan

ఇప్పటివరకు అయితే చిరంజీవి టాక్ షో గురించి ఎక్కడా అధికారిక సమాచారం అయితే లేదు కానీ ఉన్న ఇన్ఫో ప్రకారం అయితే ఈ షోకి ‘మెగా వర్స్‌’ అనే పేరు పెట్టారట. దీనికి సంబంధించి ఓ ఎపిసోడ్‌ షూటింగ్‌ కూడా చేశారని వార్తలొచ్చాయి. అదేంటి తొలి ఎపిసోడ్‌ అంటున్నారు కదా.. అంటే ఇప్పుడు రెండో ఎపిసోడ్‌ షూటింగ్‌ జరుగుతోంది అని వార్తలొస్తున్న హీరోతో పోలిస్తే.. తొలి ఎపిసోడ్‌కి వచ్చిన నటుల ఎపిసోడ్‌ను ఓపెనింగ్ ఎపిసోడ్‌కి తీసుకోకపోవచ్చు అనిపిస్తోంది.

ఎందుకంటే ఇప్పుడు ‘మెగా వర్స్‌’ టాక్ షోకి రెండో ఎపిసోడ్‌ కోసం వచ్చింది లోక నాయకుడు కమల్‌ హాసన్‌. అవును అన్నీ అనుకున్నట్లుగా జరిగి, వచ్చిన రూమర్లు నిజమైతే చిరంజీవి – కమల్‌ హాసన్‌ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడం మనం త్వరలో చూస్తాం. ఈ ఎపిసోడ్‌కి ఎందుకంత క్రేజ్‌ అంటే.. చిరంజీవి, కమల్ హాసన్ కాంబో ఇప్పటిది కాదు. 1979లో కె బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’ సినిమాలో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఆ తర్వాత ఇప్పటివరకు లేదు.

సినిమాలు, అవార్డులు, సభల్లో ఇద్దరూ కనిపించడం తప్ప.. స్క్రీన్ షేర్‌ చేసుకున్నది మాత్రం లేదు. ఇప్పుడు ఈ టాక్‌ షో కాసేపు ఇద్దరూ ఒకే స్క్రీన్‌లో కనిపిస్తారు. అంతేనా అంటే ఆ రోజుల్లో వారు చేసిన అల్లర్లు, పడ్డ కష్టాలు, అనుభవించిన వేదనలు, నాటి తీపి ముచ్చట్లు చెబుతున్నారు. దీని కోసమే కమల్‌ హైదరాబాద్‌ వచ్చారు అని కూడా చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. తొలుత షూట్‌ చేసిన ఎపిసోడ్‌ సంగతి చూస్తే.. బ్రహ్మానందం- సునిల్ – సత్యతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ఎపిసోడ్ షూట్ చేశారట.

 మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Kamal Haasan
  • #Megaverse

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

22 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

19 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

21 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

23 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

24 hours ago
Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version