Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంత మంది హీరోలతో ఎఫైర్ నడిపిందా..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంత మంది హీరోలతో ఎఫైర్ నడిపిందా..!

  • December 29, 2022 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంత మంది హీరోలతో ఎఫైర్ నడిపిందా..!

ఎఫైర్… ఈ పదం అన్ని పరిశ్రమల్లోనూ ఫేమస్. కానీ సినీ పరిశ్రమలో మాత్రమే ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ‘పలానా హీరోయిన్.. పలానా హీరోతో.. ‘ అంటూ వార్తలు సర్క్యులేట్ అవుతుంటాయి. నిజానికి హీరోయిన్లు ఎక్కువగా ఫేమస్ అయ్యేది ఇలాంటి వార్తలతోనే..! సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఒకప్పుడు తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది నగ్మా. ఈమె కూడా అన్ని భాషల్లో ఉన్న స్టార్ హీరోలతో జతకట్టిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది.

అన్ని భాషల్లోనూ తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకుంది.నగ్మా హీరోయిన్ అంటే చాలు.. ఆ సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడేది.ఇద్దరు హీరోయిన్లు ఉండే కథ అయినప్పటికీ ఈమెనే మెయిన్ హీరోయిన్ గా పెట్టేవారు దర్శకులు. అలా కొన్నాళ్ల పాటు ఈమె బిజీ స్టార్ హీరోయిన్ గా రాణించేది. అదొక్కటి మాత్రమే కాదు ఎఫైర్ వార్తలతో కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచేది. శ్రీదేవి తర్వాత పెళ్లైన హీరోలతో ప్రేమాయణం నడిపిన బ్యూటీ కూడా ఈమెనే అని ఎక్కువ మందికి తెలిసుండదు.

గతంలో ఈమె టీం ఇండియా స్టార్ క్రికెటర్ అయిన సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపింది. అంతే కాదు వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారనే టాక్ కూడా నడిచింది. కానీ గంగూలీ భార్య డోనా జోక్యం చేసుకోవడంతో వీరి బంధం ముగిసిపోయిందని తెలుస్తుంది. అటు తర్వాత రాధిక రెండవ భర్త అయిన శరత్ కుమార్ తో కూడా ఎఫైర్ నడిపిందట నగ్మా. రాధిక ని పెళ్లాడటానికి ముందే శరత్ కుమార్.. నగ్మాతో ప్రేమాయణం నడిపాడు. అప్పటికే అతనికి పెళ్లైంది.

ఈ విషయం తెలుసుకున్న శరత్ కుమార్ మొదటి భార్య అతనికి విడాకులు ఇచ్చేసింది. అటు తర్వాత నగ్మా – శరత్ కుమార్ లు కూడా విడిపోయారు. కొన్నాళ్ల తర్వాత శరత్ కుమార్ రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత భోజ్ పురి హీరోలైన రవి కిషన్ తో కూడా నగ్మా ప్రేమాయణం నడిపింది. అటు తర్వాత వీరిద్దరూ కూడా బ్రేకప్ అయ్యారు.

కొన్నాళ్ల తర్వాత మరో భోజ్ పురి నటుడు మనోజ్ తివారితో కూడా నగ్మా ప్రేమాయణం నడిపింది. కొన్నాళ్ళకు అతనితో కూడా విడిపోయింది. ఇప్పుడు ఆమె వయసు 50 దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. చేసుకునే ఉద్దేశం కూడా లేదని ఆమె చెప్పకనే చెప్పింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nagma
  • #Actress Nagma
  • #Nagma

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

3 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

4 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

12 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

13 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version