Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » తమ స్నేహంతో ఫ్యాన్స్ ని ప్రశ్నిస్తున్న స్టార్ హీరోలు

తమ స్నేహంతో ఫ్యాన్స్ ని ప్రశ్నిస్తున్న స్టార్ హీరోలు

  • May 14, 2018 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమ స్నేహంతో ఫ్యాన్స్ ని ప్రశ్నిస్తున్న స్టార్ హీరోలు

సినీ తారలకు ఫ్యాన్స్ ఉండడం కామన్. ఈ మధ్య ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్  ఎక్కువైపోయారు. ఆ నెగిటివిటీని తుంచడానికి స్నేహమనే మందు చల్లారు. తాము స్నేహంగా ఉన్నామని చెప్పడమే కాదు, కలిసి కనబడుతున్నారు. ఒకరి ఇంట్లో ఫంక్షన్ కి మరొకరు వెళ్లి ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు వెళ్లి స్పీచ్ లు అదరగొడుతున్నారు. ఇదంతా సరిపోదని తరతరాల మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసేందుకు మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం సంచలన విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తామంతా ఒకటే అని పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ ముగ్గురుకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారంతా కలిసి పోవాలని కోరుకుంటున్నారు.

అయినా అభిమానుల మధ్య స్నేహం కుదిరినట్టు లేదు. సోషల్ మీడియా వేదికపై ఒకరి మూవీ కలక్షన్స్ పై మరొకరు విమర్శలు చేస్తున్నారు. రంగస్థలం సినిమా కలక్షన్స్ ఫేక్ అని మహేష్ ఫ్యాన్స్ అంటుంటే.. మెగా ఫ్యాన్స్ మాత్రం భరత్ అనే నేను కలక్షన్స్ లో వాస్తవం లేదని పోస్టర్స్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారు. వాటిని ట్రోల్ చేయడానికి అన్ని పనులు మానుకొని మొబైల్స్, సిస్టం ముందు కూర్చుంటున్నారు. అలా విమర్శలు చేయడాన్ని పనిగా చేసుకున్నవారు ఇప్పటికైనా మారాలి. తాము బురద జల్లడం వల్ల హీరోలకు నష్టం ఏమి లేదని గ్రహించాలి. మీరు వేరే హీరోని తక్కువచేసి మాట్లాడినంత మాత్రానా.. మీ హీరో వచ్చి మీకు సన్మానం చేస్తారనుకోవడం ఇంకా అవివేకం. అందుకే స్టార్ హీరోలు కలిసిపోయారని స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి.. వారి అభిమానులు నెగిటివిటీని దూరం చేసుకుంటే.. వారికీ, పరిశ్రమకి ఎంతో మంచిదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jr Ntr
  • #Actor Mahesh Babu
  • #Actor Ram Charan
  • #Telugu Cinema News and Gossips
  • #telugu cinema sites

Also Read

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

related news

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

trending news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

16 mins ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

44 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

23 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version