Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » అభిమానులకు క్షమాపణలు చెప్పి పిప్పా టీమ్!

అభిమానులకు క్షమాపణలు చెప్పి పిప్పా టీమ్!

  • November 16, 2023 / 09:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులకు క్షమాపణలు చెప్పి పిప్పా టీమ్!

భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేసిన లివింగ్ లెజెండ్. ఈయన ఎక్కువగా తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో పాపులర్ అయ్యాడు. అంతేకాదు డైరెక్ట్‌గా కొన్ని తెలుగు సినిమాలకు సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఓ సాంగ్ వల్ల ట్రోల్స్ గురి అవుతున్నాడు. యంగ్ హీరో ఇషాన్ ఖత్తర్, సీతారామం బ్యూటీ మృణాల్ నటించిన మూవీ పిప్పా.

ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ (AR Rahman) ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. కాగా రెహ్మాన్ కంపోజ్ చేసిన “కరర్ ఓయి లౌహో కపట్ అనే పాట సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇదే పాట వివాదంలో చిక్కుకుంది. ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దానికి కారణం ఈ పాట ప్రముఖ బెంగాలీ రైటర్‌ నజ్రుల్‌ ఇస్లామ్‌ రాసిన ఇస్లామిక్‌ దేశభక్తి గీతం కావడమే. ఆ సాంగ్ ని మార్చి పిప్పా మూవీలో వాడారు.

దీంతో ఏఆర్ రెహమాన్ ని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఆ కాంట్రవర్సీపై మూవీ టీం స్పందించిది. అందరికీ క్షమాపణలు కూడా చెప్పింది. ఒరిజినల్ సాంగ్ రైటర్‌ నుంచి హక్కులను తీసుకున్నామని స్పష్టం చేసింది పిప్పా మూవీ టీం. పాట లిరిక్‌ని మార్చుకుని వాడుకునేలా హక్కుదారులైన మిస్టర్ కల్యాణి కాజీ, విట్ నెస్ అనిర్బన్ కాజీ ద్వారా అనుమతి తీసుకున్నామంది. అఫీషియల్ గా కాపీ రైట్స్ తీసుకున్నాకే ఆ పాటని తమ సినిమాలో వాడుకున్నామంది పిప్పా మూవీ టీం.

అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తామని.. ఎవరినీ కించపరచాలని పాటను రూపొందించలేదంది పిప్పా మూవీ టీం. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని.. ఈ పాట ద్వారా ఇబ్బంది కలిగిందుకు క్షమాపణలు చెప్పారు. దీనిపై ప్రొడక్షన్‌ కంపెనీ రాయ్‌ కపూర్‌ ఫిలిమ్స్ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pippa

Also Read

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

related news

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

trending news

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

30 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

5 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

6 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

6 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

1 day ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version