Star Singer: పెద్ద షాక్ ఇచ్చిన సింగర్.. అప్పుడే రెండో బిడ్డను కూడా..!

సినిమా వాళ్ళు ప్రేమలో పడటం, డేటింగ్ వ్యవహారాలు , బ్రేకప్ లు వంటి వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అన్నిటికంటే మించి కెరీర్ ముఖ్యం అని భావిస్తూ ఉంటారు. కానీ జనాలకి మాత్రం ఇదొక వింత అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయాలను అలా ఉంచితే.. సినిమా వాళ్ళు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. చాలా వరకు వారి పర్సనల్ మేటర్ ను గోప్యంగా ఉంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

ఎవ్వరూ ఊహించని టైంలో వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను బయట పెడుతూ ఉంటారు. తాజాగా ఓ సింగర్ చాలా సీక్రెట్ గా రెండో బిడ్డకు జన్మనివ్వడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పాపులర్ సింగర్ (Star Singer) అయిన రిహాన్న తన భర్త ఆసాప్ రాకీతో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచింది. ఈ దంపతులకి ఆల్రెడీ 15 నెలల కొడుకు ఉన్నారు.

అయితే కొన్ని వారాల క్రితం రెండో బేబీని కూడా తమ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేసినట్లు స్పష్టమవుతుంది. వీరు తమ మొదటి బిడ్డకు వు-టాంగ్ క్లాన్ కు చెందిన ప్రముఖ నాయకుడు, ప్రొడ్యూసర్, ర్యాపర్ అయిన రాబర్ట్ ఫిట్జ్ గెరాల్డ్ డిగ్స్ కి నివాళిగా ఆ పేరును పెట్టుకున్నారు.ఇక రెండో బిడ్డకు కూడా ఓ స్పెషల్ నేం కావాలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రెండో బేబీ ఫోటోలను అయితే వీరు ఇంకా బయటపెట్టలేదు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus