Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Mahesh Babu: అబ్బా.. మంచి కాంబినేషన్ ఎలా మిస్ అయ్యింది..!

Mahesh Babu: అబ్బా.. మంచి కాంబినేషన్ ఎలా మిస్ అయ్యింది..!

  • May 11, 2022 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: అబ్బా.. మంచి కాంబినేషన్ ఎలా మిస్ అయ్యింది..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మరికొన్ని గంటల్లో అంటే మే 12న విడుదల కాబోతుంది. మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.

మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అటు తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. రాజమౌళితో సినిమా అనేది చాలా ఏళ్ళ నుండీ జరుగుతున్న ప్రచారం. ‘పోకిరి’ టైములోనే వీళ్ళ కాంబోలో సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇన్నాళ్టికి ఆ ప్రాజెక్టు సెట్ అయ్యింది. రాజమౌళి కంటే ముందు నుండే మహేష్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడు.

ఏకంగా 20 ఏళ్ళ నుండి మహేష్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ వెయిట్ చేస్తున్నాడట. అతను మరెవరో కాదు వి. సముద్ర. గతంలో ఇతను కూడా స్టార్ డైరెక్టర్ అన్న సంగతి ఇప్పటి కుర్రకారుకి పెద్దగా తెలిసుండకపోవచ్చు. గతంలో ఇతను ‘సింహరాశి’ ‘శివరామరాజు’ ‘ఎవడైతే నాకేంటి’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ‘ఒక్కడు’ టైంలోనే మహేష్ కు ఇతను ఓ కథ వినిపించాడట. అది మహేష్ కు బాగా నచ్చింది. ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది.

కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వెనకడుగు వేశారట. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పటికీ మహేష్ కనుక వి.సముద్రకి ఎదురైతే ‘ఏవండీ..ఆ కథ ఉందా.. ఎవరికైనా ఇచ్చేశారా’ అంటూ అడుగుతాడని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు వి.సముద్ర.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director v.samudra
  • #mahesh
  • #Mahesh Babu
  • #V Samudra

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 days ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

6 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

7 hours ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

8 hours ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version