Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » యువ హీరో స్టార్ డమ్ ను అణగదొక్కే ప్రయత్నంలో స్టార్ యాక్టర్!

యువ హీరో స్టార్ డమ్ ను అణగదొక్కే ప్రయత్నంలో స్టార్ యాక్టర్!

  • October 20, 2018 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యువ హీరో స్టార్ డమ్ ను అణగదొక్కే ప్రయత్నంలో స్టార్ యాక్టర్!

సాటి హీరో స్టార్ డమ్ & సక్సెస్ రేట్ చూసి మరో హీరో కుళ్లుకోవడం అనేది ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే.. టాలీవుడ్ లో మాత్రం ఓ స్టార్ హీరో తనకు పోటీ కాకపోయినా.. త్వరలోనే తన స్థాయికి ఎక్కడ ఎదిగిపోతాడేమోననే భయంతో ఓ యువ హీరో కెరీర్ తో ఆడుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నాడని వినికిడి. వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న ఆ యంగ్ హీరో తదుపరి చిత్రం త్వరలోనే విడుదలకానుంది. సదరు సినిమాను ఆల్రెడీ ఆ స్టార్ హీరో చూశాడట. ఆ సినిమా విడుదలైతే ఎక్కడ సూపర్ హిట్ అయిపోతుందేమో, అసలే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ హీరోకి ఇంకా క్రేజ్ పెరిగిపోతుందేమోనని భయపడిన ఆ స్టార్ హీరో సారు ఆ సినిమాను విడుదలవ్వనివ్వకుండా చేయడానికి నానా పాట్లూ పడుతున్నాడట.

అందుకోసం తన కాంటాక్ట్స్ ను కాస్త గట్టిగా వాడడమే కాకుండా ఆ యువ హీరో వద్దకు వెళ్ళే కొత్త లేదా సీనియర్ దర్శకులకు “అతనితో సినిమాలు చేస్తే భవిష్యత్ లో నాతో సినిమా చేసే ఛాన్స్ ఇవ్వను” అని బెదిరిస్తున్నాడట. మరి ఈ బెదిరింపులు ఎంతవరకూ వర్కవుతాయి అనేది చెప్పలేము కానీ.. టాలెంట్ తో ఎదుగుతున్న యంగ్ హీరోని చూసి ఆ స్టార్ హీరోగారు అంతగా కుళ్ళుకోవడం ఎందుకో మాత్రం అర్ధం కావడం లేదు. చూద్దాం మరి ఈ ఇద్దరి మధ్య విభేధాలు కొలిక్కి వస్తాయో లేక ఈ అంతర్యుద్ధం జరుగుతునే ఉంటుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Jawalkar
  • #Taxiwaala Movie
  • #Vijay Deverakonda

Also Read

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

21 mins ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

13 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

14 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

16 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

18 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

19 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version