చిరు టు నాని.. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ గురించి ఏమన్నారంటే..!

  • December 9, 2021 / 10:13 PM IST

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడున్నరేళ్ళుగా జక్కన్న చెక్కుడు ఎలా ఉందనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.ట్రైలర్లోని విజువల్స్ టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. గూజ్ బంప్స్ మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్, మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన ఎలివేషన్స్ అన్నీ ఈ ట్రైలర్లో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ గురించి సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేయండి :

1) విజయ్ దేవరకొండ

2)నాని

3)డైరెక్టర్ బాబీ

4)మారుతీ

5)కరణ్ జోహార్

6)క్రిష్ జాగర్లమూడి

7)అనిల్ రావిపూడి

8)గోపీచంద్ మలినేని

9)సమంత

10)రాశీ ఖన్నా

11)రష్మిక మందన

12)పూజా హెగ్డే

13)రానా దగ్గుబాటి

14)రవితేజ

15)తమన్

16)సాయి ధరమ్ తేజ్

17)కళ్యాణ్ రామ్

18)సుశాంత్

19)అడివి శేష్

20)వెంకీ కుడుముల

21)సుధీర్ వర్మ

22)మంజిమా మోహన్

23)రకుల్ ప్రీత్

24)వరుణ్ తేజ్ 

25)చిరంజీవి

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus