Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభు దేవా- నయన్.. విడిపోవడానికి కారణం అదేనా!

ప్రభు దేవా- నయన్.. విడిపోవడానికి కారణం అదేనా!

  • June 8, 2020 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభు దేవా- నయన్.. విడిపోవడానికి కారణం అదేనా!

నయన తార.. పరిచయం అవసరం లేని పేరు. సౌత్ లో ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్ళు దాటిన తరువాత కూడా.. అంతకు మించిన స్థాయిలో రాణిస్తుండడం.. ఒక్క నయన్ కు మాత్రమే చెల్లింది. ఇప్పుడు ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసినా.. స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించినా.. ఆ చిత్రం పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక నయన్ పారితోషికం కూడా 7కోట్ల పైనే ఉంటుందని చెన్నై మీడియా వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే.. నయన్ గతంలో శింబు, ప్రభుదేవా లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దర్శకుడు విగ్నేష్ శివన్ తో సహ జీవనం చేస్తుండడం కూడా అందరికీ తెలిసిన సంగతే. అయితే శింబుతో ఎలాగు మనస్పర్థలు రావడం వల్లే విడిపోయినట్టు ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రభుదేవా ను పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయిపొయింది. కానీ ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు.. దానికి ప్రధాన కారణం ఏంటనేది చాలా మందికి తెలీదు.

story behind Prabhu Deva and Nayantara breakup1

అయితే ప్రభుదేవా మొదటి భార్య వల్లే వీరిద్దరూ విడిపోయారని టాక్ నడిచింది. అయితే అది మాత్రమే కాదు.. ప్రభుదేవా ఆదేశం మేరకు క్రిస్టియన్ అయిన నయన తార.. హిందువుగా మారిందట. కానీ అటు తరువాత కూడా ప్రభుదేవా … నయన్ కు చాలా కండిషన్స్ పెట్టి ఆమె పై ఆధిపత్యం చాలాయించాలని ప్రయత్నించాడట. ఇది గమనించిన నయన్.. పూర్తిగా ప్రభుదేవాకు దూరమైనట్టు తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nayanatara
  • #Actress Nayanatara
  • #Nayanatara
  • #Prabhudeva

Also Read

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

2 days ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

22 hours ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

22 hours ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

1 day ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

1 day ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version