Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Priyanka Jawalkar: సినిమా ఛాన్స్ లేక అలాంటి పనులు చేస్తున్న ప్రియాంక జవాల్కర్!

Priyanka Jawalkar: సినిమా ఛాన్స్ లేక అలాంటి పనులు చేస్తున్న ప్రియాంక జవాల్కర్!

  • September 19, 2023 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Jawalkar: సినిమా ఛాన్స్ లేక అలాంటి పనులు చేస్తున్న ప్రియాంక జవాల్కర్!

రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతమంది హీరోయిన్లు ఎవ్వరూ ఊచించని రీతిలో సక్సెస్ అయ్యి, స్టార్ స్టేటస్ ని అందుకున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. వీరు కూడా మొదటి సినిమాతోనే ఎంత అందంగా ఉందో అని ప్రేక్షకుల చేత అనిపించుకున్న వాళ్ళే, కానీ అదృష్టం కలిసి రాక కనుమరుగు అయిపోయారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ప్రియాంక జవాల్కర్. ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపూర్ లో పుట్టి పెరిగిన ఈ మరాఠి అమ్మాయి సినిమాల్లోకి రాకముందు చాలా బండగా ఉండేది.

కానీ ఇండస్ట్రీ లోకి రావాలని ఆశపడిన తర్వాత ఆమె తన తన శరీరాకృతిని నాజూగ్గా మార్చేసుకుంది. అలా ‘కలవరమాయే’ అనే సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. ఆమెకి రాత్రికి రాత్రే గుర్తింపు మరియు ఫేమ్ ని తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘SR కల్యాణ మండపం’. కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ తో ‘టాక్సీ వాలా’ , సత్యదేవ్ తో ‘తిమ్మరుసు’ మరియు ‘గమనం’ వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో గమనం అనే సినిమా తప్ప మిగిలినవన్నీ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చినవే. అంత సక్సెస్ అయినా కానీ ఈమెకి అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భగవంత్ కేసరి’ చిత్రం మాత్రమే ఉంది. అందులో ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) హీరోయిన్ కూడా కాదు, కేవలం చిన్న పాత్ర మాత్రమే పోషిస్తుంది.

మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమెని తమ సినిమాల్లో తీసుకునేందుకు సిద్ధపడడం లేదు. దీనితో ఈమె ఇంస్టాగ్రామ్ లో అవకాశాల కోసం అందాలను ఇష్టమొచ్చినట్టు ఆరబోస్తుంది. అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ రీల్స్ కూడా తెగ చేసేస్తుంది, ఇవన్నీ చూసి అయినా ఆమెకి ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Jawalkar

Also Read

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

related news

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

trending news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

1 hour ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

6 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

7 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

22 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

1 day ago

latest news

Bandla Ganesh: పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

5 hours ago
సినీ పరిశ్రమలో విషాదం..  ప్రముఖ నటుడు కన్నుమూత!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

6 hours ago
Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version