Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » తెరపై…మెరిసిన అక్కాచెల్లెళ్ళు!!!

తెరపై…మెరిసిన అక్కాచెల్లెళ్ళు!!!

  • June 13, 2016 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెరపై…మెరిసిన అక్కాచెల్లెళ్ళు!!!

తెలుగు తెరపై ఎందరో తారామణులు తమ అభినయంతో, అందచందాలతో ఆకట్టుకున్నారు. అయితే టాప్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ సైతం తమ పరిది మేర వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. అదే క్రమంలో అలా ఇండస్ట్రీలో సెటిల్ అయినవారి ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని వారి కుటుంభ సభ్యులుసైతం టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అనులో కొందరు సూపర్ సక్సెస్ కాగా..మరికొందరు పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. మరి అలాంటి తారల్లో ఎందరో అక్కాచెల్లెలు సైతం ఉన్నారు. మరి ఆ అక్కాచెల్లెళ్ళ లెక్కలపై ఒక లుక్ వేద్దాం రండి…

జ్యోతి లక్ష్మి…జయమాలినిJyothilakshmi Jayamalini80వ దశకంలో అటు తెలుగు..ఇటు తమిళంలో వరుస ఐటమ్ సాంగ్స్ లో, వ్యాంప్ పాత్రల్లో చెలరేగిపోయారు ఈ ఇద్దరు సిస్టర్స్. చాలా సినిమాల్లో కలసి నటించి..నర్తించారు కూడా.

జయసుధ…శుభాషినిJayasudha, Subhashiniసహజనటి జయసుధ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శుభాషిని తన పరిధిమేర ఆకట్టుకున్నారు.

రాధ…అంబికradha, ambika90వ దశకంలో చిరుతో చిందులేసిన అందాల తార రాధిక సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంబిక తనదిన శైలిలో నటించి మెప్పించారు.

రాధిక…నిరోషRadhika, Niroshaతమిళ సినిమాలతో తన సినిమా కరియర్ ను మొదలుపెట్టిన రాధిక తన సోదరి నిరోషను సైతం తెరపైకి తీసుకొచ్చారు. ఇద్దరు ప్రేక్షకుల మన్నలను పొందారు.

నగ్మ…జ్యోతిక…రోషిణి!!Roshini, Jyotika, Nagmaఅందాల భామ నగ్మ వరుస సినిమాలతో దూసుకుపోయిన కాలంలో అటు జ్యోతిక, ఇటు రోషిణి ఇద్దరూ తెరపై తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జ్యోతిక మంచి తారగా గుర్తింపు తెచ్చుకుంది.

షాలిని..షామిలి!!!Shalini, Shamiliచైల్డ్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్న షాలిని తన క్రేజ్ తో తన సోదరి షామిలిని సైతం తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.

కాజల్ అగర్వాల్…నిషా అగర్వాల్!!!Kajal Agarwal, Nisha Agarwalఅందాల భామ కాజల్ అగర్వాల్ సోదరిగా తెలుగు తెరకు పరిచయం అయిన నిషా అగర్వాల్…పెద్దగా సినిమాల్లో రాణించకపోవడంతో ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మారిపోయింది.

శ్రుతి హసన్…అక్షర హసన!!!shruti haasan, akshara haasanకమల్ హసన్…తరువాత ఆయన ఛరిష్మానీ ఇండస్ట్రీలో కొనసాగింపుగా వచ్చిన శ్రుతి హసన్…అదే దారిలో పయనిస్తుంది శ్రుతి సోదరి అక్షర హసన్.

ఆర్తి అగర్వాల్…అదితి అగర్వాల్!!!Aditi Agarwal, Aarti Agarwalనువ్వు నాకు నచ్చవ్ చిత్రంతో అందాల భామ ఆర్తి అగర్వాల్…తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అయితే అదే దారిలో ఆమె సోదరి అదితి అగర్వాల్ ను సైతం తెరపైకి తీసుకువచ్చింది.

సంజన…నిక్కి గాల్రాని!!!sanjjanaa, nikki galraniకన్నడ భామ సంజన తెలుగులో బుజ్జిగాడు సినిమాలో నటించింది. ఇక ఆమె సోదరి నిక్కీ సైతం గత ఏడాది తన కరియర్ ను స్టార్ట్ చేసింది.

కార్తీక….తులసినయిర్tulasi nair, karthika nairప్రముఖ నాటి రాధ కుమార్తెలు కార్తీక, తులసినయర్ ఇద్దరూ తెలుగు తెరపై అందాల భామల జాబితాలో చేరిపోయారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ambika
  • #Jayamalini
  • #Jayasudha
  • #Jyothilakshmi
  • #Jyotika

Also Read

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

related news

Nandi Awards: గుడ్‌ న్యూస్‌:  ఏపీ ప్రభుత్వం కూడా కదిలింది.. అతి త్వరలో నంది అవార్డులు!

Nandi Awards: గుడ్‌ న్యూస్‌: ఏపీ ప్రభుత్వం కూడా కదిలింది.. అతి త్వరలో నంది అవార్డులు!

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Ketika Sharma: ‘సింగిల్’ హిట్టు.. కేతిక కూడా గట్టెక్కింది..!

Ketika Sharma: ‘సింగిల్’ హిట్టు.. కేతిక కూడా గట్టెక్కింది..!

షష్టిపూర్తి చిత్రంలోని ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ‘షష్టిపూర్తి’ చిత్ర దర్శకుడు పవన్ ప్రభ

షష్టిపూర్తి చిత్రంలోని ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ‘షష్టిపూర్తి’ చిత్ర దర్శకుడు పవన్ ప్రభ

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

trending news

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

1 hour ago
#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

16 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

16 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 days ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

2 days ago

latest news

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

18 hours ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

20 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

2 days ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

2 days ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version