Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sudigali Sudheer: గెటప్ శీను అనే వాడు చెప్పకపోతే నేను లేను!

Sudigali Sudheer: గెటప్ శీను అనే వాడు చెప్పకపోతే నేను లేను!

  • December 1, 2023 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: గెటప్ శీను అనే వాడు చెప్పకపోతే నేను లేను!

సుడిగాలి సుదీర్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేసినటువంటి ఈయన అతి తక్కువ సమయంలోనే తన నటన నైపుణ్యంతో టీం లీడర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇలా అతి తక్కువ సమయంలోనే సుడిగాలి సుదీర్ బుల్లితెర మెగాస్టార్ అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక బుల్లితెర కామెడీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

ఇలా సినిమా అవకాశాలను అందుకుంటున్నటువంటి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న నేపథ్యంలో బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. ఈయన చివరిగా గాలోడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బుధవారం హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఎక్కడో మిమిక్రీ చేసుకుంటూ ఉన్నటువంటి తనకు గెటప్ శీను అనేవాడు వేణు అన్నని కలవమని చెప్పకపోతే మల్లెమాలవారు నాకు అవకాశం ఇవ్వకపోతే నేను మీ ముందుకు వచ్చేవాడిని కాదని మీ అభిమానాన్ని పొందేవాడిని కాదని తెలిపారు. ఇలా మీ అందరి ముందుకు వచ్చి ఇంత మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకు నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని

ఎన్ని జన్మలైనా మీ రుణం తీర్చుకోలేను అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ ఈయన ఎమోషనల్ కామెంట్ చేశారు.గాలోడు సినిమా ద్వారా నన్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఇలాంటి మంచి సినిమాలు చేస్తేనే మీ అభిమానాన్ని పొందగలనని నా శ్రేయోభిలాషులు నాకు సలహా ఇవ్వడంతో కాలింగ్ సహస్ర అనే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నానని ఈ సందర్భంగా సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sahastra
  • #Sudigali Sudheer

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

10 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

11 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

11 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

11 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

22 hours ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

7 hours ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

8 hours ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

8 hours ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version