Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sudigali Sudheer: ‘గాలోడు’ తర్వాత సుధీర్‌కి అన్ని కథలు చెప్పారా? ఇదిగో క్లారిటీ!

Sudigali Sudheer: ‘గాలోడు’ తర్వాత సుధీర్‌కి అన్ని కథలు చెప్పారా? ఇదిగో క్లారిటీ!

  • December 2, 2023 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: ‘గాలోడు’ తర్వాత సుధీర్‌కి అన్ని కథలు చెప్పారా? ఇదిగో క్లారిటీ!

బుల్లితెరతో ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీల్లో స్టార్‌గా ఎదిగిన తర్వాత కథానాయకుడిగా మారాడు. ‘గాలోడు’ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు ఓకే చేయలేదు. గతంలో చేసిన ‘కాలింగ్‌ సహస్ర’ సినిమానే విడుదలకు సిద్ధం చేశాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా సుధీర్‌ మాట్లాడుతూ ‘గాలోడు’ తర్వాత జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ‘కాలింగ్‌ సహస్ర’ సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తరహా కథ అని, నేరం, ప్రేమ, డార్క్‌ వెబ్‌ లాంటి అంశాల కాంబినేషన్‌లో మూడు షేడ్స్‌లో ఉంటుంది అని చెప్పాడు.

‘గాలోడు’ సినిమా టైమ్‌లోనే ఈ సినిమా ఓకే చేశాను అని చెప్పిన (Sudigali Sudheer) సుధీర్‌… ఆ సినిమా ఇచ్చిన ఇమేజ్‌కు ఈ కథకు సంబంధం ఉండదు అని చెప్పాడు. రెండు వేర్వేరు రకాల కథలని, విభిన్నమైన కథలు ఓకే చేసే క్రమంలోనే ఈ సినిమా చేశానని చెప్పాడు. నన్ను నేను తెరపై కొత్తగా చూసుకున్న ఫీలింగ్‌ వచ్చిందని చెప్పాడు. ‘జబర్దస్త్‌’ నుండి రావడం వల్ల తాను వింటున్న కథల్లో ఆ ఇమేజ్‌ ప్రభావం కనిపిస్తోందని చెప్పాడు.

‘జబర్దస్త్‌’ తరహాలో కామెడీ కథ చేస్తే… ఇక్కడా కామెడీ, అక్కడా కామెడీ కొత్తగా ఏమీ లేదు అంటారు అని… అందుకే కొత్త తరహా కథలు చేస్తున్నానని చెప్పాడు. ‘గాలోడు’ సినిమా తర్వాత కొత్త సినిమాల కోసం కథలు వింటున్న సమయంలో ఆరోగ్య సమస్య వచ్చిందని చెప్పాడు సుధీర్‌. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల అలా అయ్యిందని డాక్టర్లు చెప్పారని, దాంతో కోలుకున్నాక మళ్లీ సినిమాలు చేశానని చెప్పాడు.

అయితే ‘గాలోడు’ సినిమా తర్వాత దాదాపు 130 కిపైగా కథలు విన్నాను అని చెప్పాడు. అలా ‘గోట్‌’ సినిమా ఎంచుకున్నాను అని చెప్పాడు. అయితే సుధీర్‌ లాంటి కొత్త యాక్టర్‌కు ఇన్ని కథలు చెప్పారా? అసలు సాధ్యమేనా లాంటి ప్రశ్నలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sudigali Sudheer

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 days ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version