సోకుల గాలమేస్తున్న షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 23, 2023 / 04:02 PM IST

సామాజిక మాధ్యమాలలో సెలబ్రిటీలకు ఏ రేంజ్ భారీ ఫాలోయింగ్ ఉంటుందో.. స్టార్ కిడ్స్‌కి కూడా అంతకంటే ఎక్కువే పాపులారిటీ ఉంటుంది.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నారు వారసులు.. వారిలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ గురించి కొత్తగా ఇంట్రో అక్కర్లేదు.. ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 3.2 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.. కొన్నాళ్ల క్రితం ఫిజిక్ పరంగా ట్రోల్స్ ఎదుర్కొన్న సుహానా ఫోకస్ పెట్టి సరికొత్తగా తయారయింది..

గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోషూట్స్ చేసి షేర్ చేస్తుంటే అవి చూసి కుర్రకారు గుటకలు మింగుతున్నారు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే అమ్మడి అందాల ఆరబోతకి సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. సుహానా కళ్లల్లో ఏదో మ్యాజిక్ ఉందని.. ఆ చూపులకి ఎవరైనా పడిపోవాల్సిందేనంటూ కవిత్వాలు వల్లిస్తున్నారు.. సుహానా ఖాన్ పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. తను మాత్రం కేవలం 858 మందిని మాత్రమే ఫాలో అవుతోంది..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus