Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Suhas: సుహాస్‌ నక్క తోక గట్టిగా తొక్కేసినట్లున్నాడు.. ఇన్ని సినిమాలా?

Suhas: సుహాస్‌ నక్క తోక గట్టిగా తొక్కేసినట్లున్నాడు.. ఇన్ని సినిమాలా?

  • April 1, 2024 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suhas: సుహాస్‌ నక్క తోక గట్టిగా తొక్కేసినట్లున్నాడు.. ఇన్ని సినిమాలా?

యూట్యూబ్‌లో సిరీస్‌లు, కాన్సెప్ట్‌ వీడియోలు చేసుకుంటూ.. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సుహాస్‌ (Suhas) . ఇతనిలో ఫైర్‌ ఉంది, మీ నటన అదిరిపోతుంది అంటూ చాలామంది అతనికి చెప్పుంటారు. అయితే ‘కలర్‌ ఫొటో’తో (Colour Photo)  అతను హైలైట్‌ అయ్యాక… ఆ సినిమాకు నేషనల్‌ అవార్డు వచ్చాక ఇంకా పేరొచ్చేసింది. చిరంజీవి లాంటి స్టార్‌ హీరోనే పేరు పెట్టి.. గుర్తు పట్టి… ప్రతిభనను పొగిడారు. ఇవన్నీ కలిసొచ్చాయో ఏమో.. సుహాస్‌ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు.

అవును సుహాస్‌ చేతిలో ఇప్పుడు ఆరేడు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో సినిమా కూడా మొదలైంది. దీంతో దశ తిరగడం అంటే ఇదీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సుహాస్ అనే న‌టుడిని మొద‌ట్లో చూస్తే కామెడీ వేషాల‌కు త‌ప్ప వేరే వాటికి సూట్ కాడు అనిపించేలా సినిమాల ఎంపిక ఉడేది. ఆ తర్వాత అనుకోకుండా హీరో అయ్యాడు. ఆ తర్వాత విలన్‌ అయ్యాడు. అలా వెర్సటైల్‌ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ.. ఏమైందంటే?
  • 2 హనుమాన్ మూవీకి పరుచూరి రివ్యూ.. ఆ సీన్ ఊహించలేదంటూ?
  • 3 ఉదయ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన మురళీ మోహన్!

లీడ్ రోల్స్‌లో వ‌రుస‌గా మంచి సినిమాలు ఓకే చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇలా ఎన్ని చేసినా నటనా ప్రాధాన్యం ఉండేలానే చూసుకుంటున్నాడు. ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’(Writer Padmabhushan) , ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’తో (Ambajipeta Marriage Band) వచ్చి ఆకట్టుకున్న సుహాస్‌… ఇప్పుడు కొత్త సినిమాలు ఓకే చేసి, చక చకా షూటింగ్‌లు ప్రారంభిచేస్తున్నాడు. ఆల్రెడీ పూర్తిచేసిన‌, మేకింగ్ ద‌శ‌లో ఉన్న‌ సినిమాలు రిలీజ్‌కు లైన్‌ కడుతున్నాయి. ‘ప్ర‌స‌న్న వ‌ద‌నం’ (Prasanna Vadanam) సినిమా వేస‌వి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

కొత్త‌గా ‘శ్రీరంగ‌నీతులు’ (Sriranga Neethulu) సినిమా కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇక ఈ మ‌ధ్యే కీర్తి సురేష్ (Keerthy Suresh) జోడీగా అమెజాన్ ప్రైమ్ కోసం ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. సందీప్ రెడ్డి బండ్ల అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమా ఉంది. రామ్ గోదాల అనే కొత్త ద‌ర్శ‌కుడితో ‘ఓ భామ అయ్యో రామ‌’ అనే సినిమాను ఇటీవల ప్రారంభించారు. త‌మిళ సినిమా ‘జో’తో అంద‌రి దృష్టిని ఆకర్షించిన మాళ‌విక మ‌నోజ్ ఈ సినిమాలో నాయిక.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suhas

Also Read

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

related news

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

3 mins ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

40 mins ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

5 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

6 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

3 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

4 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

6 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

6 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version