Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ప్రభాస్ ప్రొడ్యూసర్‌ సాయి ధరమ్ తేజ్‌తో ఈసారి కూడా ప్రయోగం చేస్తున్నాడా!..

ప్రభాస్ ప్రొడ్యూసర్‌ సాయి ధరమ్ తేజ్‌తో ఈసారి కూడా ప్రయోగం చేస్తున్నాడా!..

  • December 2, 2022 / 11:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ప్రొడ్యూసర్‌ సాయి ధరమ్ తేజ్‌తో ఈసారి కూడా ప్రయోగం చేస్తున్నాడా!..

కొంత గ్యాప్ తర్వాత సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా నేడు (డిసెంబర్ 2) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. గతేడాది దేవ కట్టా దర్శకత్వంలో చేసిన రివల్యూషనరీ ఫిలిం ‘రిపబ్లిక్’ లో బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అవకపోయినా కానీ మంచి ప్రశంసలు వచ్చాయి.. తర్వాత యాక్సిడెంట్ కావడంతో షూటింగ్స్‌కి బ్రేక్ వచ్చింది.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇటీవలే పూర్తిగా కోలుకున్న తేజ్..

ఇప్పుడు కంప్లీట్‌గా రికవరీ అయి.. ఫిట్‌గా తయారయ్యాడు.. స్టైలిష్ లుక్, డిఫరెంట్ గెటప్‌లో ఫోటోషూట్ చేసి.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.. ఛత్రపతి ప్రసాద్ బ్యానర్‌లో.. కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాకి.. ప్రమాదానికి గురవడం కారణంగా గ్యాప్ వచ్చింది.. కట్ చేస్తే ఇంతలో డైరెక్టర్ మారిపోయాడు.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మిస్టికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తేజ్ 15వ సినిమా ఇంతకుముందు లాంఛ్ చేశారు.

ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి.. విజయ్ అనే కొత్త అతనికి అవకాశమిచ్చారు. ఇతను కూడా సుకుమార్ శిష్యుడే కావడం విశేషం.. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో తేజ్ మదర్, బుచ్చిబాబు సానా, నిర్మాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ తర్వాత తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా’ మూవీ నిర్మించింది ఈ సంస్థ.. ‘సోలో బ్రతుకే’ అంతంగా ఆకట్టుకోలేదు..

‘సుప్రీమ్’ సూపర్ హిట్ తర్వాత ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’, ‘జవాన్’, ‘ఇంటిలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమాలతో వరుసగా ఆరు ఫ్లాపులతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన తేజ్‌ ‘చిత్రలహరి’ తో ట్రాక్‌లోకి వచ్చాడు.. ‘ప్రతిరోజు పండగే’, ‘సోలో బతుకే సో బెటర్’, ‘రిపబ్లిక్’ తో పర్వాలేదనిపించిన తేజ్ ఈ 15వ మూవీతోనైనా హిట్ కొడతాడో లేదో చూడాలి మరి..

Here’s another beautiful start with our favourite Supreme Hero @IamSaiDharamTej ❤️#SDT16 launched formally with Pooja Ceremony.

Directed by @DirJayanth@BvsnP #Bapineedu @SVCCofficial

Shoot begins soon. pic.twitter.com/JjpNH09aF2

— SVCC (@SVCCofficial) December 2, 2022

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayanth Panuganti
  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #SDT16

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version