Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ కోసం సిద్ధంగా ఉన్న సుకుమార్

ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ కోసం సిద్ధంగా ఉన్న సుకుమార్

  • May 9, 2020 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ కోసం సిద్ధంగా ఉన్న సుకుమార్

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. గత కొన్నాళ్లుగా ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన పాన్ ఇండియా స్టార్ గా అవతరించడం ఖాయం అని చాల మంది అంటున్నారు. ఇక సినిమా అవకాశం కోసం ఆయన వెంటబడే దర్శకుల జాబితా కూడా ఎక్కువైపోయింది. ఇప్పటికే అట్లీ, ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ వంటి పేర్లు వినిపిస్తుండగా కొత్తగా మరో పేరు వచ్చి చేరింది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ లిస్ట్ లో ఎన్టీఆర్ ఉన్నాడట.

ఆయన బన్నీతో పుష్ప ముగించిన అనంతరం ఎన్టీఆర్ తో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని ప్రణాళికలో ఉన్నారట. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి రానుంది. ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్, త్రివిక్రమ్ మూవీల నుండి 2021 సమ్మర్ కల్లా ఫ్రీ అవుతారు. కాబట్టి ఎన్టీఆర్ తో మూవీ సెట్ చేయడానికి ఇదే సరైన సమయం అని ఆయన భావిస్తున్నారట. అందుకే ఓ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Sukumar created an interesting story for NTR1

ఇక గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో మంచి విజయం అందుకుంది. కాబట్టి సుకుమార్ స్క్రిప్ట్ నచ్చితే ఎన్టీఆర్ ఓ కె చేయడం అంత కష్టమైన విషయం కాదు. ఐతే ఎన్టీఆర్ దాదాపు ప్రశాంత్ నీల్ తో మూవీకి కమిట్ అయినట్లు గట్టిగా వినిపిస్తుంది. అదే కనుక జరిగితే మరి కొన్నాళ్లు సుకుమార్, ఎన్టీఆర్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సుకుమార్ కాంబినేషన్ లో మూవీ అంటే ఫ్యాన్స్ ని కూడా సంతోష పెట్టే అంశమే. మరి చూడాలి, ఎంత వరకు సుకుమార్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Jr Ntr
  • #NTR
  • #Prashant Neel
  • #Pushpa

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

3 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

5 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

12 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

17 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

7 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

13 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

14 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

15 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version