Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Sukumar, DSP: టాలీవుడ్ దర్శకులు దేవీశ్రీని పట్టించుకోవడం లేదా?

Sukumar, DSP: టాలీవుడ్ దర్శకులు దేవీశ్రీని పట్టించుకోవడం లేదా?

  • April 16, 2022 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar, DSP: టాలీవుడ్ దర్శకులు దేవీశ్రీని పట్టించుకోవడం లేదా?

కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు దేవిశ్రీ ప్రసాద్ పేరు సమాధానంగా వినిపించేది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించేవారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, కొరటాల శివ, మరి కొందరు ప్రముఖ డైరెక్టర్లు తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

Click Here To Watch NOW

అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ దేవిశ్రీ ప్రసాద్ కు ఛాన్స్ ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే. తాజాగా సుకుమార్ సైతం దేవిశ్రీ ప్రసాద్ కు హ్యండ్ ఇచ్చారని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై అశిష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. అశిష్ దిల్ రాజు సోదరుడి కొడుకు కావడంతో పాటు ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు అయితే లేవు.

కుమార్21ఎఫ్ కూడా చిన్న సినిమా అయినప్పటికీ ఆ సినిమాకు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కు మాత్రం సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకోకపోవడం గమనార్హం. పుష్ప ది రైజ్ సినిమా పాటలు హిట్టైనా దేవిశ్రీ ప్రసాద్ కు వరుసగా ఆఫర్లు రాకపోవడం గమనార్హం. స్టార్ డైరెక్టర్లు వరుసగా దేవిశ్రీ ప్రసాద్ కు ఎందుకు దూరమవుతున్నారో తెలియాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ భారీస్థాయిలో పారితోషికం తీసుకుంటూ ఉండటం వల్ల కూడా ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయని మరి కొందరు భావిస్తున్నారు.

దాదాపుగా రెండు దశాబ్దాల పాటు దేవిశ్రీ ప్రసాద్ హవా కొనసాగగా థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు వరుసగా సక్సెస్ సాధిస్తుండటం థమన్ బీజీఎంకు ప్రశంసలు దక్కుతుండటంతో థమన్ కు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashis
  • #devi sri prasad
  • #Dil Raju
  • #DSP
  • #Sukumar

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

3 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

4 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

4 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

4 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

5 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

11 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

11 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version