Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sukumar: ‘పుష్ప 2’.. సుకుమార్ ఇలా అనేశాడేంటి?

Sukumar: ‘పుష్ప 2’.. సుకుమార్ ఇలా అనేశాడేంటి?

  • December 3, 2024 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: ‘పుష్ప 2’.. సుకుమార్ ఇలా అనేశాడేంటి?

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాట్నాలో చేసిన మొదటి ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత చేసిన అన్ని ఈవెంట్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నిన్న హైదరాబాద్లో చేసిన ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్. దీంతో ‘పుష్ప 2’ ప్రమోషన్ల హడావిడి ముగిసింది. సుకుమార్ (Sukumar) కూడా 4 రోజుల క్రితమే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేశాడు. దాదాపు అన్ని ఏరియాలకు ప్రింట్లు అనుకున్న టైంకి వెళ్లిపోతున్నాయి.

Sukumar

డిజిటల్ కాబట్టి.. అన్ని ఏరియాల్లో అప్లోడ్ చేసేస్తారు. ‘పుష్ప’  (Pushpa)  విషయంలో పడ్డ టెన్షన్స్ ఈసారి టీం తీసుకోవడం లేదు. ముఖ్యంగా సుకుమార్.. ఎల్లుండి రిలీజ్ డేట్ అని తెలిసినా సరే ఈరోజుకి కూడా ప్యాచ్ వర్క్ షూటింగ్లు చేస్తుండేవాడు. అయితే ఈసారి ‘పుష్ప 2’ విషయంలో ఆ పనులు ముందుగానే పూర్తిచేసుకుని రిలాక్స్ అవుతున్నాడు. నిన్న హైదరాబాద్, యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చాలా కూల్ గా కనిపించాడు సుకుమార్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'పుష్ప 2' మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!
  • 2 పుష్ప 2 హంగామా.. శిల్పారవి బ్యానర్ తో సడన్ ట్విస్ట్!
  • 3 'పుష్ప 2' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

అయితే ‘ ‘పుష్ప 2′ విషయంలో నాట్ శాటిస్ఫైడ్’ అని సుకుమార్ అన్నాడట. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) చెప్పుకొచ్చాడు. ‘ఒకప్పుడు విదేశాలకు వెళ్తే టాలీవుడ్ అంటే ‘బాహుబలి’ అనేవారు.. ఇప్పుడు ‘పుష్ప’ అంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చిన గోపీచంద్ మలినేని.. ‘పుష్ప 2’ విషయంలో మేము చాలా హ్యాపీ అని సుకుమార్ గారి దగ్గర అంటే, ‘ఐ యాం నాట్ శాటిస్ఫైడ్’ అని ఆయన అన్నారు.

సినిమా పట్ల ఆయన డెడికేషన్, ప్యాషన్ ఎలాంటిదో ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు’ అంటూ ప్రశంసించాడు. ‘రాజమౌళి (S. S. Rajamouli) మాదిరే అంత డెడికేషన్ తో పనిచేసే దర్శకుడు టాలీవుడ్లో సుకుమారే’ అని అంతా అంటుంటారు. మరి అతని పద్ధతిలో ఇంకా ‘పుష్ప 2’ ని సుకుమార్ ఇంకా ఎక్కువగా చెక్కేవాడేమో. మరి అతని కష్టానికి తగ్గట్టు ‘పుష్ప 2’ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

‘పుష్ప 2’ విషయంలో నేను సంతృప్తిగా లేను అని సుకుమార్ అంటున్నారు: గోపీచంద్ మలినేని#GopichandMalineni #Sukumar #AlluArjun #Pushpa2TheRule pic.twitter.com/BoXg5VwYeW

— Filmy Focus (@FilmyFocus) December 2, 2024

 ‘పుష్ప 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Gopichand malineni
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

3 mins ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

47 mins ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

5 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

6 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version