Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సుకుమార్ టార్గెట్ చేసింది ఆ నిర్మాతనేనా ??

సుకుమార్ టార్గెట్ చేసింది ఆ నిర్మాతనేనా ??

  • August 7, 2017 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ టార్గెట్ చేసింది ఆ నిర్మాతనేనా ??

సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ సారద్యంలో రూపొందిన తాజా చిత్రం “దర్శకుడు” గత శుక్రవారం విడుదలై.. మిశ్రమ స్పందన తెచ్చుకొన్నప్పటికీ యావరేజ్ టాక్ తో ముందుకు సాగుతోంది. అయితే.. సినిమా చూసినవాళ్లలో చాలా మంది కొన్ని సన్నివేశాలు మాత్రం సుకుమార్ రియల్ లైఫ్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసినవని.. దిల్ రాజుకు “ఆర్య” కథ చెప్పి ఒప్పించడం దగ్గర్నుంచి చాలా సందర్భాలను కథ కోసం ఇన్స్పైర్ అయినట్లు తెలుస్తోంది.

అయితే.. పర్టీక్యులర్ గా ఒక సన్నివేశంలో మాత్రం.. కావాలనే తాను తీసిన టిపికల్ సినిమా ప్రొడ్యూసర్ ను టార్గెట్ చేశాడని అనుకొంటున్నారు సినిమా చూసిన జనాలు. సినిమాలో.. ఎడిటింగ్ అయిపోయిన సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఐటెమ్ సాంగ్ కావాలని ఆడుతున్నారని ప్రొడ్యూసర్ డిమాండ్ చేస్తాడు.

కానీ.. సినిమాలో ఐటెమ్ సాంగ్ యాడ్ చేయడం వల్ల సినిమా ఔట్ పుట్ పాడయ్యే అవకాశం ఉందని దర్శకుడు సీరియస్ గా తన ఫైనల్ డెసిషన్ చెప్పి.. తన పంతాన్ని నెగ్గించుకొంటాడు. నిజజీవితంలో సుకుమార్ ప్రొడ్యూసర్ ఫోర్స్ ను తట్టుకోలేక ఐటెమ్ సాంగ్ తనకు ఇష్టం లేకపోయినా పెట్టాడు. ఆ కోపాన్ని కావాలనే “దర్శకుడు” సినిమా ద్వారా వెళ్ళగక్కాడని ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల టాక్. మరి సుకుమార్ అంత ఇష్టం లేకుండా ఐటెమ్ సాంగ్ యాడ్ చేసిన ఆ సినిమా ఏంటనే విషయం మీ ఊహాకే వదిలేస్తున్నాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darshakudu Movie
  • #Dil Raju
  • #Director Sukumar
  • #Sukumar

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

3 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

11 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

13 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

14 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

8 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

11 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version