Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

  • June 16, 2025 / 04:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్లలో ఈ మధ్య ఇంటర్వ్యూలు ఎక్కువైపోయాయి. యాంకర్‌ సుమ (Suma Kanakala) మైక్‌ పట్టుకుని స్టేజీ దిగువకు వస్తున్నారు అంటే.. కచ్చితంగా మినీ ఇంటర్వ్యూకి రెడీ అయిపోవచ్చు. సినిమా టీమ్‌ని ఆమె కొన్ని సరదా ప్రశ్నలు అడగడం, వాళ్లు అంతే సరదాగా సమాధానాలు చెప్పడం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు సీరియస్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి. ‘కుబేర’ (Kuberaa) సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్లో లాంటి ఓ చర్చ జరిగింది. ఆసక్తికర సమాధానాలు కూడా వచ్చాయి.

Kuberaa

తమిళంలో మీరు దర్శకత్వం వహించారు. తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలంటే ఏ హీరోను సెలక్ట్‌ చేసుకుంటారు అంటే.. ‘పవన్‌ కల్యాణ్‌’ (Pawan Kalyan)  అంటూ ధనుష్‌ (Dhanush) టపీమని ఆన్సర్‌ ఇచ్చేశారు. దీంతో కార్యక్రమ ప్రాంగణమంతా గోల గోల అయిపోయింది. డబ్బు లేకపోయినా మనకు దక్కేది ఏంటి అని అడిగితే.. అమ్మ ప్రేమ అని ఎంతో ప్రేమగా చెప్పాడు ధనుష్‌ (Dhanush) . మీకు కూడా ఒకటో తారీఖు కష్టాలు ఉంటాయా అని అడిగితే.. ఎవరి స్థాయి కష్టాలు వారివి అని చెప్పాడు. మీరు రూ.150 సంపాదిస్తే రూ.200 సమస్యలుంటాయి. రూ.కోటి సంపాదిస్తే.. రూ. 2 కోట్ల సమస్యలుంటాయి అని జీవిత సత్యం తెలిపాడు.

Suma funny interaction with guest at kuberaa event2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

ఇండస్ట్రీలో ప్రేమ విషయంలో కుబేరులు ఎవరు అని రాజమౌళిని (S. S. Rajamouli) సుమ అడిగితే.. నువ్వే అంటూ ఆమెనే చూపించారు. ప్రతి ఈవెంట్‌లో అందరినీ సొంతవారిలా భావిస్తావు. నిన్ను కుబేరిణి అనాలేమో అన్నారాయన. మీ తొలి సంపాదన ఎంత చెప్పొచ్చుగా అని అంటే.. అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పని చేసిన సమయంలో తొలిసారిగా రూ.50 అందుకున్నా. దాంతో ఏం చేశానో కూడా గుర్తులేదు అని చెప్పారు జక్కన్న. ఆ తర్వాత ప్రశ్నలు రష్మిక  (Rashmika Mandanna) వైపు వచ్చాయి. నాగార్జున (Nagarjuna) విషయంలో మిమ్మల్ని ఆకర్షించే అంశమేంటి? అని అడిగితే.. చాలా మంది అమ్మాయిలు, హీరోయిన్లు చెప్పినట్లుగానే ఛార్మ్‌ అని చెప్పింది రష్మిక.

Suma funny interaction with guest at kuberaa event3

మరి ధనుష్‌ విషయంలో అంటే.. ఏదైనా చేయగలిగే సత్తా అని అంది. మీ ‘సామి’ అల్లు అర్జున్‌ (Allu Arjun) గురించి ఏం చెబుతావు అంటే.. అతని స్వాగ్‌ అని అంది. ఆఖరిగా విజయ్‌ దేవరకొండ సంగతేంటి అంటే.. అన్నీ అని ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసింది. నాగార్జున (Nagarjuna) దగ్గరకు వెళ్లిన సుమ.. డబ్బు సంపాదించాలంటే ఉండకూడని లక్షణాలు అని మంచి ప్రశ్న అడిగారు. నాగార్జున ఎంతో క్లియర్‌గా ఆశ, బద్ధకం ఉండకూడదు అని చెప్పారు. ఈ తరానికి ఏం సలహా ఇస్తారు అని అంటే.. ఫోన్‌ చూడడం ఆపండి అని లైఫ్‌ టిప్‌ ఇచ్చారు.

 ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #nagarjuna
  • #pawan kalyan
  • #Rashmika Mandana
  • #Suma Kanakala

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

9 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

12 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

15 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

17 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

17 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version