Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

  • June 16, 2025 / 04:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

ధనుష్‌ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక మందన (Rashmika Mandanna)  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’ (Kuberaa) . శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా సినిమాను ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (S. S. Rajamouli) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈవెంట్‌లో ప్రధాన నటులు, గెస్ట్‌ ఏం మాట్లాడారు, ఏం ఆసక్తికర విషయాలు చెప్పారో చూద్దాం!

Kuberaa

మాయాబజార్ సినిమాకి కె.వి.రెడ్డి గారు హీరో
అలాగే.. “కుబేరా”కి శేఖర్ కమ్ముల హీరో#Nagarjuna #SekharKammula #Kuberaa pic.twitter.com/KCQtCx8NWe

— Filmy Focus (@FilmyFocus) June 15, 2025

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

* మేం సినిమాలో పాత్రధారులం మాత్రమే. శేఖర్‌ తన కంఫర్ట్‌ జోన్‌ నుండి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది. ‘మాయాబజార్‌’ (Mayabazar) సినిమాలో ఎన్టీఆర్‌ (Sr.NTR) , ఏయన్నార్‌ (ANR) , ఎస్వీ రంగారావు (S. V. Ranga Rao) లలో హీరో ఎవరు అని అడిగితే.. ఆ సినిమా దర్శకుడు కేవీ రెడ్డి హీరో అని చెబుతాను. అలా ‘కుబేర’ (Kuberaa) హీరో శేఖర్‌. ‘శివ’ రీ రిలీజ్ చేస్తున్నాం. – నాగార్జున (Nagarjuna)

చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ..
ఈ ఏవీ చూసాక మా నాన్న గుర్తుకొచ్చారు..

ఆయన ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారు..#Dhanush #KasthuriRaja #Kuberaa pic.twitter.com/QAqooHuivR

— Filmy Focus (@FilmyFocus) June 15, 2025

* నా ఏవీ చూడగానే నాన్న గుర్తొచ్చారు. ఆయన వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. ‘కుబేర’ (Kuberaa) తమిళంలో నాకు 51వ సినిమా, తెలుగులో రెండో చిత్రం. ‘సార్‌’ సినిమా కంటే ముందే నాకు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) ఈ సినిమా కథ చెప్పారు. నాగార్జున (Nagarjuna) తో నటించడం ఆనందంగా ఉంది. రష్మిక కష్టపడి పని చేస్తుంది. ఈ సినిమాపై శేఖర్‌ కమ్ములకు ఉన్న నమ్మకం చూస్తుంటే భయంగా ఉంది.– ధనుష్‌(Dhanush)

కుబేరా కాన్సెప్ట్ ను తల్లిప్రేమతో పోల్చిన శేఖర్ కమ్ముల
సరస్వతీ దేవి తలెత్తుకునేలా ఉంటుందీ సినిమా
కుబేరా ట్రూ పాన్ ఇండియన్ సినిమా!#SekharKammula #Kuberaa #Dhanush #Nagarjuna #Rashmika #DSP pic.twitter.com/SDfyTe1OZz

— Filmy Focus (@FilmyFocus) June 15, 2025

* నా దృష్టిలో ‘కుబేర’ (Kuberaa) సినిమా నాకు తల్లిలాంటిది. ధనవంతుడైనా, యాచుకుడైనా తల్లి ప్రేమలో మార్పు ఉండదు. ఇలాంటి కథను తెరకెక్కించడం నా అదృష్టం. నా గత సినిమాల విషయంలో సరస్వతీ దేవి తలవంచుకోకుండా ఉంటే చాలు అని అనేవాడిని. కానీ, ఈ సినిమాను సరస్వతిదేవీ తల ఎత్తుకుని చూస్తుంది. ఈ మాట గర్వంతో చెబుతున్నది కాదు. మీరు ఇప్పటివరకు చూడని కొత్త అంశంతో ఈ సినిమా రూపొందింది. నాగార్జున (Nagarjuna) స్నేహపూర్వకంగా ఉంటారు కానీ, ఆయన్ను డైరెక్టర్‌ చేయడం టెన్షన్‌ అనిపించింది. నైట్‌ షూట్‌లు, ఆదివారం షూటింగ్‌లు అంటే ఇష్టపడని నాగార్జున ఈ సినిమా కోసం అవన్నీ చేశారు. ఈ సినిమా కోసం ఆయన సన్నబడ్డారు. ఫస్ట్‌ షాట్‌తోనే ఆయన నటనకు ఇంప్రెస్‌ అయ్యాను.– శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula)

శేఖర్ కమ్ముల చాలా మొండోడు

శేఖర్ కమ్ముల నమ్మిన సిద్ధాంతాల మీదే సినిమాలు తీస్తాడు.. నా సిద్ధాంతాలకి, సినిమాలకి సంబంధం ఉండదు! – రాజమౌళి#Rajamouli #SekharKammula #Kuberaa pic.twitter.com/1AAoSUdmWh

— Filmy Focus (@FilmyFocus) June 15, 2025

* మొదటి నుంచి తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి సినిమాలు తీస్తున్న వ్యక్తి శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula). శేఖర్‌ కమ్ముల చూడటానికి చాలా వినయంగా ఉంటారు. కానీ చాలా చాలా మొండివాడు. మీరు పెట్టుకున్న నియమాలకు కట్టుబడి జీవిస్తున్నందుకు మిమ్మల్ని చూస్తే ఎంతో గౌరవంగా ఉంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయ్యాయంటే నమ్మకం కలగడం లేదు. ఇన్ని రోజులు ఆయన నాకు జూనియర్‌ అనుకున్నా. నాకంటే ఒక సంవత్సరం సీనియర్‌.– ఎస్‌ ఎస్‌ రాజమౌళి (S. S. Rajamouli)

రష్మికని మాట్లాడనివ్వని ఫ్యాన్స్#Rashmika #RashmikaMandanna #Kuberaa pic.twitter.com/hErZZBiYJt

— Filmy Focus (@FilmyFocus) June 15, 2025

* నా ఏవీ చూశాక ఇన్ని రోల్స్‌ ప్లే చేశానా అనే ఆశ్చర్యమేసింది. శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో నటించాలన్న కల ఈ సినిమాతో నెరవేరింది. నాగార్జున (Nagarjuna) మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. ధనుష్‌ (Dhanush) తో కలసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది. ఈ సినిమాలో మా కెమిస్ట్రీతో ఆ అవకాశాలు ఇంకా వస్తాయి అనుకుంటున్నాను.– రష్మిక మందన (Rashmika Mandanna)

ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #nagarjuna
  • #Rashmika Mandanna
  • #S. S. Rajamouli
  • #Sekhar Kammula

Also Read

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali Collections: మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకయిన ‘మిత్ర మండలి’

Mithra Mandali Collections: మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకయిన ‘మిత్ర మండలి’

Dude Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’ కలెక్షన్స్

Dude Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’ కలెక్షన్స్

Telusu Kada Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘తెలుసు కదా’.. కానీ

Telusu Kada Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘తెలుసు కదా’.. కానీ

K-RAMP Collections:  పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పెరిగిన ‘K-RAMP’ కలెక్షన్స్

K-RAMP Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పెరిగిన ‘K-RAMP’ కలెక్షన్స్

Kantara Chapter 1 Collections: దీపావళి సినిమాలు వచ్చినా ‘కాంతార చాప్టర్ 1’ హవా తగ్గలేదు.. కానీ

Kantara Chapter 1 Collections: దీపావళి సినిమాలు వచ్చినా ‘కాంతార చాప్టర్ 1’ హవా తగ్గలేదు.. కానీ

related news

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

trending news

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

33 mins ago
Mithra Mandali Collections: మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకయిన ‘మిత్ర మండలి’

Mithra Mandali Collections: మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకయిన ‘మిత్ర మండలి’

19 hours ago
Dude Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’ కలెక్షన్స్

Dude Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’ కలెక్షన్స్

19 hours ago
Telusu Kada Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘తెలుసు కదా’.. కానీ

Telusu Kada Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘తెలుసు కదా’.. కానీ

21 hours ago
K-RAMP Collections:  పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పెరిగిన ‘K-RAMP’ కలెక్షన్స్

K-RAMP Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పెరిగిన ‘K-RAMP’ కలెక్షన్స్

21 hours ago

latest news

Arka Media Works: ఇన్నాళ్లకు వీలైందా? ‘బాహుబలి’ నిర్మాతలు ఎట్టకేలకు బయటికొచ్చారు!

Arka Media Works: ఇన్నాళ్లకు వీలైందా? ‘బాహుబలి’ నిర్మాతలు ఎట్టకేలకు బయటికొచ్చారు!

3 mins ago
Bandla Ganesh: బండ్ల గణేశ్‌ దీపావళి పార్టీ.. ఇప్పుడెందుకు? ఖర్చెంత? ఏంటి కథ?

Bandla Ganesh: బండ్ల గణేశ్‌ దీపావళి పార్టీ.. ఇప్పుడెందుకు? ఖర్చెంత? ఏంటి కథ?

42 mins ago
Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

3 hours ago
Sreeleela: శ్రీలీల దీపావళి సరదాలు తెలుసా? పండగ గురించి మెసేజ్‌ కూడా అదుర్స్‌

Sreeleela: శ్రీలీల దీపావళి సరదాలు తెలుసా? పండగ గురించి మెసేజ్‌ కూడా అదుర్స్‌

5 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version