సమ్మర్ స్పెషల్‌గా పూరి జగన్నాథ్ ‘మెహబూబా’
- February 14, 2018 / 12:58 PM ISTByFilmy Focus
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రపద్రేశ్, యు.ఎస్.లలో 800కి పైగా థియేటర్స్‌లో డుదలైన ఈ చిత్రం టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ చాలా పాపులర్ అయిపోయింది. పూరి జగన్నాథ్ కెరీర్‌లోనే డిఫరెంట్ మూవీగా రూపొందుతున్న ‘మెహబూబా’ చిత్రాన్ని సమ్మర్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













