Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Summer Trips: వేసవి వచ్చేసింది.. మన వాళ్లు ఎక్కడకు వెళ్తున్నారంటే?

Summer Trips: వేసవి వచ్చేసింది.. మన వాళ్లు ఎక్కడకు వెళ్తున్నారంటే?

  • April 3, 2023 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Summer Trips: వేసవి వచ్చేసింది.. మన వాళ్లు ఎక్కడకు వెళ్తున్నారంటే?

సమ్మర్‌ మొదలైంది.. సినిమాల సందడి మొదలైంది.. ఇప్పటికే సినిమాలు పూర్తయినవాళ్లు సినిమా ప్రచారంలో పడితే.. సినిమాల షూటింగ్‌ అవుతున్న వాళ్లు సెట్స్‌కి వెళ్తున్నారు. అయితే కొందరు మాత్రం టూర్లకు రెడీ అవుతున్నారు. విదేశాలకు చెక్కేసి కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకునే పని మొదలుపెట్టారు. ఇంకొందరు అయితే వెకేషన్‌, సినిమా షూటింగ్‌ ఒకే దగ్గర పెట్టుకుంటూ రెండు పనులు అయ్యేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలు కొంతమంది ఇలా టూర్లకు రెడీ అవుతున్నారు. ఎవరెక్కడి వెళ్తున్నారంటే..

మన హీరోలు వీలు దొరికితే విదేశాలకు చెక్కేస్తూ ఉంటారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా సరిగ్గా ట్రిప్‌లకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు వెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో చూస్తే.. మహేష్ బాబు మరో రెండు మూడు రోజుల్లో విదేశాలకు వెళ్తారట. త్రివిక్రమ్ సినిమాను మరో 20 రోజుల తర్వాతే షురూ చేస్తారట. ఈ లోపు మహేష్‌ కుటుంబంతో కలసి సమ్మర్ హాలీడేస్ అక్కడే ఫినిష్‌ చేస్తారట. నమ్రత ఇప్పటికే విదేశాల్లో ఉన్నారని సమాచారం. మహేష్‌ అయితే తరచుగా దుబాయి వెళ్తుంటారు.

పవన్‌ కల్యాణ్‌ అయితే చిన్న ట్రిప్‌ (Summer Trips) కోసం ఇప్పటికే విదేశాలకు వెళ్లారు. రాజస్థాన్‌ నుండి ఆయన విదేశాలకు వెళ్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య, పిల్లలతో ఆయన ఎయిర్‌ పోర్ట్‌లో కనిపించారు. అయితే ఎక్కడకు వెళ్తున్నారు అనేది తేలాల్సి ఉంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ కూడా ట్రిప్‌లకు ప్లాన్స్‌ వేస్తున్నారట. అయితే వీరికి ట్రిప్‌లు పెద్ద కొత్తకాదు. కాస్త సమయం చిక్కినా విదేశాలకు చెక్కేస్తుంటారు.

యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. మే నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ అంటున్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ వచ్చేస్తారట. ఇక మరికొంతమంది యువ హీరోలు ఈ నెలాఖరులోపు విదేశాలకు ట్రిప్‌లు  కట్టేస్తున్నారని టాక్‌. మరికొద్ది రోజుల్లో ఆ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది యువ దర్శకులు ట్రిప్స్‌ ప్లాన్‌ చేస్తుండగా.. స్నేహితురాళ్లతో కథానాయికలు కూడా ట్రిప్‌లకు సిద్ధంగా ఉన్నారట.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #sharwanand
  • #trivikram

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

5 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

7 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

12 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

12 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

1 hour ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

1 hour ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

2 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

3 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version