Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » పవన్ – త్రివిక్రమ్ సినిమాలో సునీల్..?

పవన్ – త్రివిక్రమ్ సినిమాలో సునీల్..?

  • October 8, 2016 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ – త్రివిక్రమ్ సినిమాలో సునీల్..?

పవన్ – త్రివిక్రమ్ మధ్య సినిమాలకు అతీతమైన స్నేహ సంబంధం ఉందన్నది అందరికీ తెలిసిందే. అయితే దీనికంటే ముందే త్రివిక్రమ్ – సునీల్ మధ్య మైత్రి ఉంది. ఒకేసారి సినిమాల్లోకి వచ్చిన వీరిద్దరు ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. సునీల్ హీరోగా మారాక కూడా ‘ఖలేజా’ వరకు త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. తర్వాత పూర్తిగా హీరో పాత్రకే పరిమితమైన సునీల్ మళ్ళీ త్రివిక్రమ్ సినిమాలో కనిపించనున్నాడన్న వార్త హల్చల్ చేస్తోందిప్పుడు.

త్రివిక్రమ్ పవన్ తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. జనవరిలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడట. సునీల్ హీరోగా హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అయితే త్రివిక్రమ్ మనసు పెడితే అది పెద్ద కష్టం కాదు. దానికి నాందిగానే ఈ సినిమా అన్న గుసగుసలు వినపడుతున్నాయి. త్రివిక్రమ్ అనగానే హాస్యం, సెంటిమెంట్ తప్పనిసరి. మరోవైపు ఈ సినిమా పొలిటికల్ డ్రామా అన్న ప్రచారం జరుగుతోంది. గనక సునీల్ ఇందులో కామెడీ చేస్తాడా లేక సెకెండ్ హీరో టైపులో ఏదైనా సీరియస్ రోల్ చేస్తాడా అన్నది చూడాలి. కామెడీ అయితే చిరు సినిమాలో ఎందుకు అవకాశం వదులుకుంటాడు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jalsa movie
  • #pawan kalyan
  • #power star
  • #Sunil
  • #trivikram

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 hour ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

36 mins ago
Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

2 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

3 hours ago
Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

7 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version