Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sunil, Trivikram: త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో సునీల్ హీరోగా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..!

Sunil, Trivikram: త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో సునీల్ హీరోగా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..!

  • November 26, 2023 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunil, Trivikram: త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో సునీల్ హీరోగా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నటుడు కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి కూడా మనందరికీ తెలిసిందే. నటుడు సునీల్, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిందే. అయితే సునీల్ కి త్రివిక్రమ్ ఇచ్చిన మాట తప్పి మోసం చేశాడని ఓ వార్త వైరల్ అవుతోంది. అసలు సునీల్ ని త్రివిక్రమ్ ఏ విషయంలో మోసం చేశాడో తెలుసుకుందాం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంవరం సినిమాతో మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చారు. అదే సినిమాలో సునీల్ కి మంచి రోల్ రాశాడు త్రివిక్రమ్. రచయితగా ఇప్పటివరకూ త్రివిక్రమ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే, సునీల్ కూడా నటుడిగా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఒకదశలో సునీల్ లేకుండా సినిమా ఉండేది కాదు. చిరంజీవి సైతం ప్రత్యేకంగా తన సినిమాలో సునీల్ పాత్ర ఉండాలని సలహా ఇచ్చారు. అంతగా కెమెడియన్ రోల్‌తో పాపులర్ అయ్యాడు.

ఆ తర్వాత సునీల్ హీరోగా కూడా మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. ఆ సమయంలో త్రివిక్రమ్ బంతి అనే టైటిల్ తో సునీల్ ని పెట్టి హీరోగా సినిమా చేస్తానని చెప్పారు. కానీ, ఉన్నపలంగా సునీల్ కి ఫ్లాపులొచ్చాయి. హీరోగా ఆయన కి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలో త్రివిక్రమ్ అన్న మాట నిలబెట్టుకొని బంతి సినిమా తీసి హిట్ ఇచ్చి ఉంటే సునీల్ కెరీర్ ఇంకోలా ఉండేదేమో.

sunil-out-from-allu-arjun-trivikram-movie1

కానీ, త్రివిక్రం అందరూ పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ (Sunil) సునీల్ కి ఇచ్చిన మాట తప్పాడు. బంతి ఏమైందో తెలీదు. అయితే, తన సినిమాలలో మాత్రం ఏదో ఒక పాత్ర రాస్తూ సునీల్ కి మళ్ళీ లైఫ్ ఇచ్చాడు. పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమాలో విలన్ గా నటించి బాగానే నిలదొక్కుకున్నాడు సునీల్. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్‌లో త్రివిక్రమ్ సునీల్ తో చేస్తా అన్న బంతి సినిమా లేకపోవచ్చు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sunil
  • #Trivikram Srinivas

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

8 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 mins ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

6 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

7 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

7 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version