Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ పిలుపుకోసం ఎదురుచూస్తున్న సునీల్

త్రివిక్రమ్ పిలుపుకోసం ఎదురుచూస్తున్న సునీల్

  • June 21, 2017 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ పిలుపుకోసం ఎదురుచూస్తున్న సునీల్

సినిమాల్లోకి ప్రేవశించక ముందు నుంచి త్రివిక్రమ్, సునీల్ బెస్ట్ ఫ్రెండ్స్. అప్పటికీ ఇప్పటికీ ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు స్నేహితుని కోసం మంచి రోల్స్ రాసేవారు. డైరక్టర్ గా మారిన తర్వాత కూడా అతడు, జల్సా, ఖలేజా చిత్రాల్లో బెస్ట్ రోల్స్ ఇచ్చి ప్రోత్సహించారు. అయితే సునీల్ హీరోగా ఎదిగిన తర్వాత త్రివిక్రమ్ సినిమాలో చిన్న పాత్రలు చేయలేదు. మిత్రుడు హీరోగా ఎదగాలని పిలవలేదు. అయితే ఇప్పుడు సునీల్ పరిస్థితి ఏమీ బాగాలేదు. అతను హీరోగా నటించిన చిత్రాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. అది త్రివిక్రమ్ సినిమా ద్వారా రావాలని కోరుకుంటున్నారు. ఆ విషయాన్నీత్రివిక్రమ్ కి చెబితే అతను ఓకే చెప్పారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25 వ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఇందులో సునీల్ కోసం ఓ మంచి రోల్ సిద్ధం చేశారు. అయితే ఆ పాత్రలో సునీల్ కంటే వెంకటేష్ అయితే సినిమాకి మరింత ప్లస్ అవుతుందని, వారి కాంబినేషన్ అదిరిపోతుందని చిత్ర బృందం చెప్పడంతో అలాగే చేశారు. పవన్, వెంకీ ఉన్న సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ సునీల్ కి త్రివిక్రమ్ ముందే చెప్పాడంట. తన నెక్స్ట్ సినిమాలో మంచి కామెడీ రోల్ ఇస్తానని మాట ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మళ్ళీ సునీల్ మార్క్ కామెడీ కోసం మనం మరికొన్ని రోజులు ఎదురుచూడాలన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram
  • #Director Trivikram Srinivas
  • #PK25
  • #Pspk25
  • #Sunil

Also Read

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

12 mins ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

1 hour ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

2 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

15 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

16 hours ago

latest news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

7 mins ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

23 mins ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

47 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version