Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ నుంచి సునీల్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల

ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ నుంచి సునీల్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల

  • July 30, 2022 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆది సాయికుమార్  ‘తీస్ మార్ ఖాన్’ నుంచి సునీల్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల

కమీడియన్‌గా, హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్‌లీ హీరో ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా తీస్ మార్ ఖాన్ అనే చిత్రం రాబోతోంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు.

సునీల్ ఈ చిత్రంలో చక్రి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సునీల్ సీరియస్‌గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో మరోసారి సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ లేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sunil
  • #Tees Maar Khan

Also Read

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

2 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

5 hours ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

5 hours ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

18 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

18 hours ago

latest news

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

58 mins ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

1 hour ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

2 hours ago
Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

13 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version