Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘ఎన్టీఆర్’తో నేనెప్పుడూ సిద్దమే!!!

‘ఎన్టీఆర్’తో నేనెప్పుడూ సిద్దమే!!!

  • April 11, 2016 / 05:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్’తో నేనెప్పుడూ సిద్దమే!!!

జూనియర్ ఎన్టీఆర్ టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలు భారీ హిట్స్ కావడంతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇక అదే ఊపును కొనసాగిస్తూ మిర్చి ఫ్రేమ్ దర్శకుడు కొరటాలశివతో జనతా గ్యారేజ్ షురూ చేశాడు. అయితే ఇప్పటికే తాను తీసిన రెండు సినిమాలు మిర్చి, శ్రీమంతుడు భారీ హిట్స్ కావడంతో, అటు కొరటాల సైతం ఎన్టీఆర్ తో కలసి హ్యాట్రిక్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సుహాసిని, సాయి కుమార్ లాంటి సీనియర్ నటులు ఎందరో ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలసి నటిస్తున్నారు. ఇక అదే క్రమంలో ఎన్టీఆర్ తండ్రిగా సత్య రాజ్ సైతం నటించాల్సి ఉండగా బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోయాడు. ఇదిలా ఉంటే మరి తండ్రి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ గారైతే బావుంటుంది అని తెలుపడం….వెంటనే దర్శకుడు శివ వెళ్ళి ఆయన్ని అడగడం, ఆయన సైతం…”ఎన్టీఆర్ తో అయితే నేనెప్పుడూ రెడీ”నే అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంట వెంటనే జరిగి పోయాయి. ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు కానీ జనతా గ్యారేజ్ లోకి కృష్ణ గారు ఎంటర్ అయ్యీపోయారు అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మరి కృష్ణ గారి ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. చూడాలి మరి ఇంత భారీ తారాగణంతో వస్తున్న ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసుకుంటుందో. యంగ్ టైగర్ ఫ్యాన్స్ మోగించండి నగారా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #koratala siva
  • #Krishna

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

3 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

3 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

5 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

14 hours ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

42 mins ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

18 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version