Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Superstar Krishna: ఆ నమ్మకమే కృష్ణకు శ్రీరామరక్షగా నిలిచిందా?

Superstar Krishna: ఆ నమ్మకమే కృష్ణకు శ్రీరామరక్షగా నిలిచిందా?

  • February 22, 2022 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Superstar Krishna: ఆ నమ్మకమే కృష్ణకు శ్రీరామరక్షగా నిలిచిందా?

సూపర్ స్టార్ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి కాగా అభిమానులు మాత్రం ఆయనను కృష్ణ అని పిలుచుకుంటారు. కెరీర్ తొలినాళ్లలో చిన్న పాత్రల్లో నటించిన కృష్ణ తేనె మనసులు, గూఢచారి 116 సినిమాలతో ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నారు. కృష్ణ తన సినీ కెరీర్ లో ఏకంగా 340కు పైగా సినిమాలలో నటించారు. కృష్ణ పద్మాలయ స్టూడియోస్ ను నెలకొల్పడంతో పాటు 16 సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించారు. తెలుగు ప్రేక్షకులకు కృష్ణ ఎన్నో జానర్ లను పరిచయం చేయడంతో పాటు కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు.

Click Here To Watch

దాదాపుగా 40 సంవత్సరాల పాటు కృష్ణ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వయస్సురిత్యా కృష్ణ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కృష్ణ మూడు షిఫ్టులలో ఏడాదికి 10 సినిమాలలో నటించిన రోజులు సైతం ఉన్నాయి. కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన మహేష్ బాబు, సుధీర్ బాబు సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే కృష్ణ దొంగోడొచ్చాడు సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఒక గమ్మత్తైన ఘటన చోటు చేసుకుంది.

Super Star Krishna, Mahesh Babu

చెన్నైలోని శివాజీ గార్డెన్స్ లో ఒకచోట కృష్ణ హీరోగా దొంగోడొచ్చాడు సినిమా పాట షూటింగ్ జరుగుతుండగా అదే లొకేషన్ లో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. దొంగోడొచ్చాడు మూవీ షూటింగ్ గురించి తెలిసి చిరంజీవి ఆ సినిమా సెట్ కు వెళ్లారు. డ్యాన్స్ డైరెక్టర్ అదే సమయంలో కృష్ణతో పెద్ద డ్యాన్స్ మూమెంట్ చేయిస్తుండగా కోడి రామకృష్ణ ఆ సినిమాకు డైరెక్టర్ గా ఉన్నారు. దర్శకుడు కోడిరామకృష్ణ షూట్ సమయంలో మెగాస్టార్ అక్కడే ఉంటే కృష్ణ ఇబ్బందిగా ఫీలవుతారని షాట్ తీయడాన్ని ఆలస్యం చేశారు.

ఆ తర్వాత కృష్ణకు కోడిరామకృష్ణ ఇబ్బంది అర్థమై షాట్ తీద్దామని పరవాలేదని కృష్ణ అన్నారు. ఆ తర్వాత సింగిల్ టేక్ లో కృష్ణ డ్యాన్స్ మూమెంట్ చేయడంతో మెగాస్టార్ తెల్లబోయారు. ఆ తర్వాత డ్యాన్స్ విషయంలో కృష్ణ కాన్ఫిడెన్స్ నచ్చిందని మెగాస్టార్ ఆయనను ప్రశంసించారు. తనపై తనకు ఉన్న కాన్ఫిడెన్స్ హీరో కృష్ణకు శ్రీరామరక్షగా నిలిచిందని ఆయన అభిమానులు భావిస్తారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Krishna Ghattamaneni
  • #Super star Krishna

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

24 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

24 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version