Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani Movie: 20 ఏళ్ళ ‘నాని’ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయం..!

Nani Movie: 20 ఏళ్ళ ‘నాని’ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయం..!

  • May 15, 2024 / 10:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani Movie: 20 ఏళ్ళ ‘నాని’ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయం..!

ప్రయోగాత్మక సినిమాలు చేయడం స్టార్ హీరోలకి ఎప్పుడూ ఓ ఛాలెంజ్. ఈ విషయం దివంగత సూపర్ స్టార్ కృష్ణకి (Krishna) బాగా తెలుసు.ఆయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించారు. కాబట్టి.. మహేష్ బాబు (Mahesh Babu) చేసే ప్రతి ప్రాజెక్టు విషయంలో ఆయనకు ఒక క్లారిటీ ఉండేది. ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది? హిట్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది? అనేది ఆయన పర్ఫెక్ట్ గా అంచనా వేసి చెప్పేసేవారు. ‘ఒక్కడు’ (Okkadu) సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు నుండి ఆ తర్వాత ‘నిజం’ (Nijam)  ‘నాని’ (Naani) సినిమాలు వచ్చాయి.

‘నిజం’ … ‘ఒక్కడు’ కంటే ముందుగా రిలీజ్ కావాల్సిన సినిమా. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు డిలే అయ్యింది. ‘ఒక్కడు’ కి ముందు వచ్చి ఉంటే కచ్చితంగా దాని ఫలితం ఇంకోలా ఉండేదేమో. కానీ ‘నాని’ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఒక రకంగా ‘ఒక్కడు’ తర్వాత మహేష్ ఒప్పుకున్న ప్రాజెక్టు ఇదే. తన అక్క మంజుల ఈ చిత్రాన్ని నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన మూవీ ఇది. ‘ఖుషి’ (Kushi) తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎస్.జె.సూర్య (SJ Surya) దర్శకుడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓటు ఎటు పడుతుందో... టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందో? ఇదే చర్చ!
  • 2 2024 ఎన్నికలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ జాబితా ఇదే!
  • 3 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత.!

2004 మే 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజున ఈ సినిమా చూశాక కృష్ణ .. మహేష్ తో ఈ విధంగా అన్నారట. ‘నాని సినిమా కనుక హిట్ అయితే మహేష్ స్టార్ కాదు. ఇది ఆడకపోతేనే మహేష్ స్టార్ అయినట్టు’ అని అన్నారట. ఆ తర్వాత ‘నాని’ సినిమా ఆడలేదు. దీంతో మహేష్ కి కృష్ణ చెప్పిన మాట బాగా అర్ధమైందట.

‘స్టార్ హీరోలు ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరించరు’ అనే క్లారిటీ వచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. అయితే ఇదే కథని దర్శకుడు ఎస్.జె.సూర్య తమిళ్ లో ‘న్యూ’ పేరుతో చేశాడు. అక్కడ మాత్రం ఇది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ‘నాని’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 20 ఏళ్లు పూర్తి కావస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Mahesh Babu
  • #Nani

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

24 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version